Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(14-06-2022, 10:34 AM)బర్రె Wrote: ప్రశ్న : మ్లెచలాకి శుక్రుడు కి సంభంధం ఉందా?... శుక్రవారం రోజు వాళ్లకి నమాజ్ ఉంటుంది.... శుక్రుడు పుట్టిన రోజు శుక్రవారం, స్వర్గం వెళ్లిన రోజు శుక్రవారం

మ్లెచులు ఉపవాసం ఉండటం
కావురావులు ఉపవాసం ఉన్నారు... శుక్రడి ఆదేశం మేరకు


సౌదీ అరేబియా ఖండానికి... చెట్లు నీళ్లు లేని దేశం... వ్యవసాయం కానీ సదువు ఏదీ లేదు... అయినా కానీ ఇన్ని ఏళ్ళ బతికింది ఆంటే ..oil తోనే..

ఇపుడు ఏంటంటే  riyad ఖండం  1400 yrs back submerged in water  కానీ అప్పట్లో వాళ్లకి  ఆయిల్ ఆంటే ఏంటో తెలీదు... కానీ ఐలా తో ఇపుడు అన్ని పైనేసి ధనవంతులుగా ఉన్నారు..

శుక్రడ్ని శుక్రవారం పూజిస్తే డబ్బులు వస్తాయని నమ్మకం...

దీనికి ఏమంటారు

అయ్యుండచ్చు మిత్రమ బర్రె. రాక్షసులు మ్లేచ్ఛులు గా మారారేమో. వాళ్ళు మొక్కే కాబా లో శివాలయం ఉండేదని ఒక కథనం. సౌది అరేబియా లో చమురు ఉన్నా అది అమెరికా companies మాత్రమే తవ్వి తీసుకెడుతున్నాయి. లాభాలలో 5% సౌది రాచకుటుంబానికి పడేస్తారు. అదే అంతలా మనకి కనిపిస్తే మరి అమెరికా ఎంత తీసుకుంటున్నట్టు. ఒక మ్లేచ్ఛ దేశ రాజు కొన్నాళ్ళ క్రితం అన్నాడు. " మా తాత ఒంటెల మీద ఎక్కి తిరిగాడు. మా అయ్య గొప్ప luxury cars లో తిరిగాడు, నేను private jets లో తిరుగుతున్నాను మరలా నా కొడుకు luxury cars లో తిరుగుతాడు, నా మనవడు మరలా ఒంటెల మీద తిరుగుతాడు." చమురు ఉన్నన్నాళ్ళే  ఈ భోగం అని నిజం గ్రహించాడు. చుమురు ధరలు బాగా పెరిగిపోవడం వలన జనం మెల్లిగా electric vehicles వైపుకి వెడుతున్నారు. మెల్లిగా దానికి అలవాటు పడడం మొదలెడితే చమురు అవసరం తగ్గిపోతుంది దానితో వీళ్ళు మరలా ఒంటెల మీద తిరగడం మొదలెడతారు. శుక్రవారం లక్ష్మిదేవి పూజ ధనం కోసం అని విన్నాను కాని శుక్రాచార్యుడి పూజ గురించి తెలియదు మిత్రమ. 
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 15-06-2022, 04:49 PM



Users browsing this thread: 1 Guest(s)