14-06-2022, 08:20 PM
ముందుగా ఈ కథ రాసి మమ్మల్ని రంజింపచేసిన will, కుమార్ ఇద్దరికీ ధన్యవాదాలు... నాకైతే కథ చాలా బాగా నచ్చింది.. చదువుతున్నంతసేపూ మేనకగా అనసూయని, మోహనగా రష్మిని, సాధనగా వర్షని ఊహించుకున్నా... సూపర్ అసలు.. మీరెవరిని ఊహించుకున్నారో కూడా ఈ తెలపండి.. థాంక్ యు..