Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కాలచక్రం
#4
                                          4వ భాగం

ఆరోజు మా ఆయన పెద్దగా నాతో మాటలాడలేదు తన పని తను చూసుకుంటున్నాడు. రాత్రి కింద చాప వేసుకొని పడుకున్నాడు. ఇలా ఒక వరం జరిగింది కౌగిలింతలు, ముద్దులు లేవు నాకు ఈయన ప్రవర్తన అర్థంకావటం లేదు.


ఇంక మాట్లాడవలసిన  సమయం వచ్చింది అనుకోని పడుకున్న మా ఆయన దగ్గరకు వెళ్లి నిద్ర లేపి మీ తో మాట్లాడాలి

రావు:- ఉదయం మాట్లాడం.

సుభద్ర:- మీకు నా తో మాట్లాడడానికి సమయం ఉందా కనీసం సరిగా చూడటంలేదు ఇంక మాటలు అంట అని విసుక్కున్నాను.

రావు:- సరే చెప్పు ఏమి తెలుసుకోవాలి.

సుభద్ర:- అసలు మంచం మీద ఎందుకు పడుకోవటం లేదు.

రావు:- అది నేను చెప్పలేను.

సుభద్ర:-ఎందుకు

రావు:- నేను చెప్పే విష్యం నీకు నచ్చదు మల్లి అలిగి కోపం గా చూస్తావు.

సుభద్ర:- సరే నేను అలగాను చెప్పండి.

రావు:- మొదటిరోజు నీవు మంచం మీద పడుకున్నపుడు నిన్ను అంత దగ్గరగా చూస్తూ నిన్ను ముట్టుకోకుండా ఉండాలి అంటే నా వల్ల కావడం లేదు. ఒక నెల రోజులు ఓపిక పడితే నీ నిర్ణయం చెప్పుతావు అని దూరం గా ఉంటున్నాను.

సుభద్ర:- మరి ముద్దు కౌగిలింత

రావు:-  చెప్పాను కదా నీకన్నా అవి ఎక్కువ కాదు ఇంక పడుకుంటాను.


సుభద్ర:- మరి అత్తగారు మీకు వార్నింగ్ ఇస్తున్నారు కిచెన్ లో ఎందుకు

రావు:- నేను నిన్ను రేప్ చేస్తాను అని నీతో అన్న మాట వాలు విన్నారు ఇద్దరు కలిపి ఫుల్ గా తిట్టారు.

సుభద్ర:- మరి నేను నా సమాధానం నెల లో చెప్పక పోతే నన్ను రేప్ చేస్తాను అన్నారు

రావు:- తప్పు మాట మార్చకు నీవు అన్నావు రేప్ చెయ్యి మని నేను కాదు. సరే ఇంక మాటలు అయిపోతే నేను పడుకుంటాను అని దుప్పటి కప్పుకున్నాను.

నేను దుప్పటి తీసి బుగ్గ మీద ముద్దు పెట్టి మాది మాట తప్పే వంశం కాదు అని మంచం ఎక్కాను.

ఉదయం అమ్మ అత్తగారి ఇంటికి వచ్చింది మా మామగారితో మాట్లాడుతుంది.

అమ్మ:- అన్నయ్య మా రమణి కి 17  వస్తున్నాయి సుభద్ర లాగా తనకు కూడా అదే సమయానికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను.

ఆ మాట విన్న నేను నా జీవితం నాశనం చేసింది చాలదు దాని జీవితం కూడా నాశనం చెయ్యాలా దానిని చదువుకొని. దానికి పెళ్లి ఎప్పుడు చెయ్యాలో నాకు తెలుసు అని లోపలి వచ్చేసాను. మా ఆయన అమ్మ తో మీ కూతురుగురుంచి మీకు తెలుసు ఏమి అనుకోకండి నేను చూసుకుంటాను రమణి పెళ్లి గురుంచి మీరు వెళ్ళింది అని అమ్మ ను పంపారు.

మధ్యాహ్నం మామగారు, మా ఆయన భోజనం చేస్తున్నారు అత్తగారు వడ్డిస్తున్నారు నేను మామగారు మా అమ్మ ను నన్ను క్షమించండి అని నేను మా గదిలోకి వెళ్ళిపోయాను. కొంత సేపుడికి మా వారు వచ్చి తలుపు వేసి ఏడుస్తున్న నన్ను లేపి   కౌగిలించుకుకొని నేను ఉండగా నీకు ఎందుకు బాధ నీవు మీ చెల్లిని చదివించాలి అని అనుకుంటే తనని చదివిస్తాను. నీవు చదువుకుంటాను అంటే నిన్ను చదివిస్తాను కానీ ఒక్క విష్యం నీకు చెపుతాను నీ జీవితం మాత్రం నాశనం కానివ్వను అని నుదిటిమీద ముద్దు పెట్టుకున్నారు. ఇంక వెళ్లి భోజనం చెయ్యి నేను ఆఫీస్ కి వెళ్తాను అని వెళ్లిపోయారు.

మా ఆయన ప్రవర్తన వల్ల నాకు ఆయన మీద నమ్మకం కలుగుతుంది కానీ ఒక పక్క అనుమానం కూడా ఉంటుంది.

ఆఫీస్ నుంచి వచ్చినతరవాత వరండా లో అత్తగారితో మామగారితో మాట్లాడుతూ సుభద్ర టీ తీసుకొని రా అని అమ్మ బట్టలు మార్చుకొని వస్తాను అని వెళ్లారు ఆయన వెళ్లిన తరవాత నేను టీ పెట్టడానికి  వంటగదిలోకి వెళ్తున్నాను ఆయన మా గదిలోకి నన్ను లాగి గట్టిగ  కౌగిలించుకుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి నా పెదవులను తన ముక్కు తో రాస్తూ ఇంకా ఎన్ని రోజు ఆగాలి వీటి రుచి చూడడానికి అని   నన్ను వదిలి బట్టలు మార్చుకుంటున్నారు. నేను సర్దుకొని వంటగదిలోకి వెళ్లి టీ పెడుతున్నాను.

మా ఆయన మల్లి వచ్చి వెనకనుంచి కౌగిలించుకుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని "ఐ లవ్ యు బంగారం నీ వల్ల మాత్రం నా జీవితం నాశనం అవ్వలేదు నీవు నాకు లక్కీ నాశనమైన నీ జీవితాన్ని నేను బాగుచెయ్యాలి అంటే నేను ఏమి చెయ్యాలో చెప్పు నేను చేస్తాను కానీ నన్ను వదలి మాత్రం వేళ్ళకు నేను తట్టుకోలేను నిన్ను వదలి ఉండలేను" అని వెళ్ళి వరండాలో కూర్చుని.  సుభద్ర టీ అని అరిచారు.

నేను కంగారుగా టీ తీసుకొని వెళ్తుంటే నన్ను చూసి మూసి మూసి నవ్వు నవ్వుకుంటున్నారు. నాకు వాళ్లు మండిపోయింది

రాత్రి నేను మంచం మీద మా ఆయన నెల మీద పడుకున్నారు

ఉదయం మెళుకువవచ్చింది నన్ను హత్తుకొని మా వారి పడుకొని ఉన్నారు మా వారి చెయ్యి నా నడుం చుట్టూ ఉంది. మా వారి దండం నా తొడను గుచ్చుతోంది. నేను మా వారిని కోపం గా పక్కకు తోసి మంచం దిగాను.

స్నానము చేసి వచ్చాను మా ఆయన ఇంకా పడుకొని ఉన్నాడు. నేను వంటగది కి వెళ్ళాను టైం 11  అవుతుంది ఇంకా లేవలేదు. నేను అత్తగారు ఈయన ఇంకా లేవలేదు లేపినా లేవటం లేదు. ఆదివారం వాడు లేట్ గా లేస్తాడు. ఒక అరగంట పోయినతరవాత లేపు అన్నారు. 12  గంటలు వెళ్లి లేపాను.

రావు:- సుభద్ర రాత్రి జ్వరం గా ఉంది చలి వేసింది అందుకే వచ్చి నిన్ను పట్టుకొని పడుకున్నాను ఏమి అనుకోకు అని లేస్తున్నారు

సుభద్ర:- జ్వరం గా ఉంటె నన్ను ఎందుకు లేపలేదు

రావు:- నేను లేపాను కానీ నీవు లేగలేదు

సుభద్ర:- సరే మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి నేను కషాయం తీసుకొని వస్తాను.

రావు:- నీకు అబద్ధం చెపుతున్నాను నాకు జ్వరం లేదు. కషాయం చాల చేదుగా ఉంటుంది ప్లీజ్ వద్దు

సుభద్ర:- అబద్ధం చెప్పినందుకు శిక్ష గా కషాయం తాగాలి.

రావు:- తీసుకొని రా అని  ఫ్రెష్ అవ్వడానికి వెళ్లారు.

కషాయం తాగి పడుకున్నారు నేను వెళ్తుంటే సుభద్ర కొంచం కాలు నొక్కావా అన్నారు నేను కాలు నొక్కుతున్నాను నా స్పర్శ కి మా ఆయన దండం లెగుస్తుంది మా వారు సుభద్ర ఇంక చాలు అని పక్కకు తిరిగారు. ఒంకో దుప్పటీ కప్పవా చలి గా ఉంది అన్నారు నేను తలుపు వేసి ఆయన పక్కన పడుకున్నాను. నన్ను గట్టిగా పట్టుకొని నీవు నా పక్కన ఇలా పడుకుంటాను అంటే ఎన్ని రోజులు జ్వరం ఉన్న నాకు ఇబ్బంది లేదు అని నన్ను గట్టి గా పట్టుకున్నారు. ఈ అనుబూతి నాకు చాలా కొత్తగా ఉంది మా ఆయన నన్ను ఎంత గట్టి గా హత్తుకుంటున్నారో నేను అంత ఆయన దగ్గరకి వెళ్తున్నాను ఆయన తాకిడి నాలో వేడిని నా చిట్టిదానిలో కదలిక వస్తుంది.సుభద్ర దయచేసి లెగు నన్ను నేను కాంటేవుల్ చేసుకోలేపే పోతున్నాను నా మాట మీద నేను నిలబడలేను.

సరే అని లేస్తుంటే నన్ను గట్టిగా మీదకు లాగుకొని నా పెదాలు అందుకున్నాడు ఈ చేర్య ఊహించని నేను నా పెదాలు తనకు ఆర్పించాను. మొదటి ముద్దు లోని మాధుర్యం నేను మా వారు అనుభవిస్తుండగా మా అత్తగారు మా తలుపు కొట్టి పిలుస్తున్నారు.

కష్టంగా ఉన్న ఇద్దరం సర్దుకొన్నాము నేను వెళ్లి తలుపు తీసాను మా అత్తగారు సుభద్ర వాడికి వాటిలో బాగోలేదుకదా ఈ రెండు రోజులు వాడికి దూరం గా ఉండు అని నన్ను వంటగదిలోకి తీసుకొని వెళ్లారు.

మధ్యాహ్నం రమణి వచ్చింది. నేను రమణి మా రూమ్ కి వెళ్ళాము

రావు:- రమణి బాగున్నావా

రమణి:- బాగున్నాను మీ లాంటి బావ ఉంటె నాకు ఏమి లోటు. థాంక్స్ బావ మా అమ్మ నుంచి నన్ను కాపాడినందుకు.

రమణి అది నా నిర్వాకం మీ బావ మూసుకొని కూర్చున్నాడు.

రావు:- నీ ముందు నోరు ఇప్పగానే నేను. రమణి మంచి అందం గా తయారుఅవ్వుతున్నావు ఎలాగైతే నేను నీకు కాపలా కాయాలి పోకిరికుర్రోలు నుంచి.

రమణి:- పో బావ ఎప్పుడు వెటకారమే నీకు.

రావు:- లేదు నిన్ను చుస్తే వెటకారం కన్నా మమకారం వస్తుంది నాకు. నేను చాల సార్లు అనుకున్నాను నేను ఒక్క ఐదు సంత్సరాలు తరవాత పుట్టి ఉంటె మీ అక్క కాకుండా నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు చూడు మీ అక్కని పెళ్లి చేసుకొని మిమ్మలిని ఇంకొరికి ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో నాకు.

రమణి:- చాలే బావ నీ వెటకారం.

రావు:- బాగా చదువు కుంటున్నావా వచ్చే సంవత్సరం BSC లో జాయిన్ చేయిస్తాను తరవాత B.Ed చదివిస్తాను నిన్ను టీచర్ చేస్తాను అప్పుడు కనీసం నినైన మీ అక్క హస్తం నుంచి తపిస్తాను.

రమణి:- బావ బాగా చదివి నీ కల నెరవేరుస్తాను.

కొంత సేపు ఉంది రమణి వెళ్ళిపోయింది. కానీ మా ఆయన నా తో కన్నా మా చెల్లి తో మాట్లాడం నాకు నచ్చలేదు నాకు చాల కోపం గా ఉంది. రాత్రి నేను నెల మీద పడుకున్నాను మా ఆయన సుభద్ర కొంచం మంచి నీళ్లు ఇవ్వు అన్నారు. నేను మంచి నీళ్లు ఇస్తూ పనులు అన్ని నాకు పొగడతలు అన్ని దానికా అని తిట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళాను
[+] 2 users Like aakali's post
Like Reply


Messages In This Thread
కాలచక్రం - by aakali - 13-06-2022, 02:35 PM
RE: కాలచక్రం - by aakali - 13-06-2022, 04:22 PM
RE: కాలచక్రం - by aakali - 13-06-2022, 04:23 PM
RE: కాలచక్రం - by aakali - 13-06-2022, 04:24 PM
RE: కాలచక్రం - by aakali - 13-06-2022, 04:33 PM
RE: కాలచక్రం - by ramd420 - 13-06-2022, 10:04 PM
RE: కాలచక్రం - by narendhra89 - 14-06-2022, 05:18 AM
RE: కాలచక్రం - by Uday - 14-06-2022, 01:50 PM



Users browsing this thread: 2 Guest(s)