Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కాలచక్రం
#2
2వ భాగం

ఇంటికి వచ్చి రాత్రి అంత ఆలోచించి నా కుటంబానికి మా వారు తప్ప ఇంక ఎవ్వరు సహాయం చెయ్యరు అని నిర్దారణకు వచ్చి మా ఆయన ని భర్త గా అంగీకరించాలి అని నిర్చయించుకున్నాను.


ఉదయం నేను మా ఆయన బ్యాంకు కు వెళ్లి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి వచ్చాము. నేను మా అమ్మని చెల్లిలు తమ్ముడు ని పిలిచి అమ్మ నేను ఈ రోజు మా అత్తవారి ఇంటికి వెళ్ళాలి అని నిర్చయించుకున్నాను. ఈ రోజు నుంచి మన ఇంటి బాధ్యత నేను తీసుకుంటున్నాను. నెలకు ఇంటికి కావలసిన వస్తువులు సాయంత్రం కొని తెస్తాను. తమ్ముడు, చెల్లెలు మీ చదువులు మీద దృష్టి పెట్టండి. ఏమి కావలిసిన నన్ను అడగండి అని బట్టలు సర్దుకొని నేను మా వారు మా అత్త గారి ఇంటికి వెళ్ళాను.

మా అత్తాగారి ఇంటిలోకి సంతోషం గా నన్ను ఆహ్వానించారు మా వారు నన్ను తన రూమ్ కి తీసుకొని వెళ్లారు

రావు:- రూమ్ లోకి వచ్చిన వెంటనే మా వారు తలుపు వేసి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుని థాంక్యూ అని ఆఫీస్ కి వెళ్లిపోయారు.

సాయంత్రం మా అత్తామామలు నన్ను మా వారిని పిలచి

మీ కార్యానికి ముహూర్తం రెండు రోజుల తరవాత వచ్చింది. అబ్బాయి ఈ రెండు రోజులు నా దగ్గర పడుకో. అమ్మాయి నీదగ్గర మీ అత్తగారు పడుకుంటుంది అని సరదాగా బయటకు వెళ్లి రండి అని పంపారు.

ఇద్దరం మా ఇంటికి వెళ్ళాము అక్కడ మా ఇంటికి కావలసిన నెలవారీ సరుకులు కనిపించాయి. మా ఆయన వైపు చూసాను అది ఆయన చేసిన పని అని అర్ధం అవ్వింది. కొంత సేపు అక్కడ ఉంది ఇద్దరం బయలుదేరాము.

సుభద్ర:- థాంక్స్ అండి మా అవసరాలు మేము అడగక ముందే మీరు తెలుసుకొని తీరుస్తున్నారు

రావు:- థాంక్స్ బదులు ఒక ముద్దు ఇస్తే బాగుంటుంది

సుభద్ర:- ఆలాంటి ఆశలు పెట్టుకోకండి. అదే పోనిలే అని మాట్లాడుతుంటే వంటి మీద చేయి వేయడానికి ఎత్తులు వేస్తున్నారు. మాట్లాడడం కూడా ఆపేయాలా.

రావు:- నాకు మీ గురుంచి తెలుసు కాబట్టి అడగకూడదు అని అనుకున్నాను కానీ కింద వాడు నా మాట వినడు పెళ్లి అవి సంవత్సారo పైగా అవ్వింది కనీసం ముట్టుకోవడం కూడా చేతకాదు అని రోజు తిడుతున్నాడు.

సుభద్ర:- సరే ఇంటికి పదండి మీ సంగతి మీ వాడి సంగతి మామగారికి చెపుతాను.

రావు:- వద్దు నేను వాడిని కంట్రోల్ లో పెడతాను కానీ మా నాన్నగారి దండకం వినే ఒప్పిక నాకు లేదు అని ముందు నడిచారు.

పక్కరోజు మా ఆయన టిఫన్ తింటున్నాడు మా అత్తగారు అక్కడ కూర్చుని వడ్డిస్తున్నారు. నన్ను పిలచి బావి నుంచి మంచి నీళ్లు తీసుకొని వంటగదిలో పెట్టామన్నారు.

నేను మంచి నీళ్ల బింది బుజం మీద పెట్టుకొని వస్తూ ఉంటె ఎవ్వరో నన్ను తీక్ష్ణం గా చూస్తున్నట్లు అనిపించింది అక్కడ మా ఆయన నా వైపు నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నాడు. ఏమి చూస్తున్నాడు అని ఒకసారి కిందకు చూసాను నా పైట పక్కకు జారీ బింది నుంచి  నీళ్లు కారి నా జాకెట్ తడిసి నా స్తనము కనబడుతున్నది.నేను తొందరగా వంటగదిలోకి వెళ్ళాను. నీ అశ్రద్ధ గురుంచి నన్ను తిట్టుకుంటూ అత్తగారికి బట్టలు తడిచిపోయయి మార్చుకొని వస్తాను అని చెప్పను. ఇంకో బింది తీసుకొని వచ్చి బట్టలు మార్చుకోమన్నారు

మంచి నీళ్లు తీసుకొని వచ్చి పైట కప్పుకొని మా గదిలోనికి వెళ్లి గొల్లం పెట్టుకొని తిట్టుకొంటూ చీర విప్పి జాకెట్ హుక్స్ విప్పుతున్నాను   సుభద్ర అన్న పిలుపుకు నేను ఉలికి పడ్డాను. ఎదురుగా మా ఆయన షర్ట్ ప్యాంటు లేదు వట్టి డ్రాయేర్ మీద ఉన్నారు. ఆగు నేను బట్టలు మార్చుకొని వెళ్తాను అని అటు తిరిగి బట్టలు వేసుకొని గాడి నుంచి బయటకు వెళ్తూ నా మానాన్న నేను కంట్రోల్ లో ఉంటె మీరు అవి ఇవి చూపించి రెచ్చ గొడుతున్నారు నేను వాడు ఎన్ని రోజులు నిను కలలో ఊహించుకొని చల్ల బడాలి అని వెళ్లిపోయారు.

ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి మొదటి సారి మా ఆయనను ఆలా చూసినతరవాత నాకు కూడా బిగిసిన తాళం కప్పు లో చలనం వచ్చింది. ఒక పక్క కోపం గా ఉన్న మరో పక్క మా ఆయన చేష్టలు వాళ్ళ ఆయన మీద మనసు కరగడం మొదలవింది.

మధ్యాహ్నం భోజనానికి వచ్చారు మా అత్తగారు నన్ను పిలచి మా ఆయన తో భోజనం చేయి మన్నారు. నేను మా ఆయన పక్క కూర్చున్నాను ఏదో వంక తో నన్ను ముట్టుకుంటున్నారు. నేను కోపం గా చూస్తూ పక్క నుంచి ఎదురుగా వెళ్లి కూర్చున్నాను.అప్పుడు వరకు చేతులతో ముట్టుకున్నా మా ఆయన ఇప్పుడు కాలు వాడడం మొదలు పెట్టాడు (మొగుడు చేసే ఈ పనుల వాళ్ళ నా శరీరం వేడి ఎక్కుతుంది ఒక పక్క అత్తగారు చూస్తారు అని భయం). నా అవస్థ గమనించిన అత్తగారు మా వారిని ఆఫీస్ టైం అవుతుంది తొందరగా తిని వెళ్లామన్నారు. మా ఆయన కోపం గా లెగిసి వెళ్లిపోయారు. మా అత్తగారు నన్ను చూసి నవ్వుతున్నారు నాకు సిగ్గు తో మొకం ఎర్రబడుతున్నది.

సాయంత్రం మా ఆయన ఏడుపు మొకం వేసుకొని వచ్చాడు హాల్ లో కూర్చుని నా వైపు చూస్తూ వాలా నాన్నగారితో తను ఆఫీస్ పనిమీద రేపు బయలుదేరి రెండు వారలు కోసం హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు. ఎందుకో తెలియదు నాకు నవ్వు  వచ్చింది. నా నవ్వు చూసి మా ఆయన నన్ను కొర్రుకుని తినేసే వాడిలాగా చూస్తున్నాడు. రాత్రి భోజనాలు అవ్విన తరవాత మా వారు వెళ్లి హాల్ లో పడుకున్నారు నేను మా అత్తగారు నా రూమ్ లో పడుకున్నాను.

మధ్య రాత్రి లో నా మీద చేతులు పాకుతున్నట్లు అనిపించి చూసాను మా ఆయన నా చేతులు రెండు పట్టుకొని మొకం నిండా ముద్దులు పెడుతున్నాడు. నేను నా మొకం ఆటు ఇటు తిప్పుతున్నాడు. ఎలా పెట్టాడో తెలియదు కానీ నా పెదాలను తన పెదాలతో పట్టాడు ఆలా రెండు నిముషాలు చీకాడు ఏదో శబ్దం వచ్చి నన్ను వదిలి హాల్ లో కి వెళ్ళిపోయాడు. మా ఆయన వెళ్లిన తరవాత మా అత్తగారు వచ్చి నా పక్కన పడుకున్నారు.

ఉదయం మా ఆయన కి మా అత్తగారు తలకు నుని రాసి తలకు స్నానం చేయిస్తున్నారు నన్ను చూసి వాడి వీపుకి సబ్బు రాయి అని లోపలి వెళ్లిపోయారు. మా ఆయన ఛీ పడుకొనే ముందు పళ్ళు తోముకో నోరు అంత కంపు అని నవ్వు తున్నాడు. నాకు కోపం వచ్చి వీపుకి సబ్బు రాస్తూ గొర్ల తో రక్కేసాను. నెప్పి  వచ్చిన అరవకుండా అన్ని మూసుకొని కూర్చున్నాడు. స్నానం చేసి ఆఫీస్ కి వెళ్లి మధ్యాహ్నం వచ్చాడు బాగ్ సర్దుకుంటూ రాత్రి అనుభూతి ఈ రెండు వారలు సరిపోతుంది. నేను వూరు నుంచి వచ్చిన తరవాత మన శోభనానికి రెడీ గా ఉండు నిన్ను చూస్తూ ఇంక ఊరుకోవడం నా వల్ల కాదు. రెడీ గా ఉంటె సంతోషం గా కాపురం చూసుకోవచ్చు రెడీ  గా లేకపోతే రేప్ కి రెడీ అవ్వు అంటున్నారు. ఈ లోపల మా మామగారు రూమ్ లోపలి వాస్తు ఏంటి రా రేపు అంటున్నావు రేపు ఏమైనా పని చేయాలిసింది ఉందా అన్నారు. ఈ మాటలకూ కంగారు పడ్డ మా ఆయన లేదు నాన్న గారు రేపు తను వెళ్ళాలి అంటే వాలా అమ్మగారి ఇంటికి వెళ్లుచు అని అంటున్నాను ఇంతలో మీరు వచ్చారు అన్నాడు.

ఇంక వెళ్తాను అని దిగాలుగా నా వైపు చూస్తూ వెళ్లపోతుంటే ఒక పక్క సంతోషం ఇంకో పక్క మల్లి వచ్చిన తరవాత ఏమి చేస్తాడో అని భయం...     
[+] 2 users Like aakali's post
Like Reply


Messages In This Thread
కాలచక్రం - by aakali - 13-06-2022, 02:35 PM
RE: కాలచక్రం - by aakali - 13-06-2022, 04:22 PM
RE: కాలచక్రం - by aakali - 13-06-2022, 04:23 PM
RE: కాలచక్రం - by aakali - 13-06-2022, 04:24 PM
RE: కాలచక్రం - by aakali - 13-06-2022, 04:33 PM
RE: కాలచక్రం - by ramd420 - 13-06-2022, 10:04 PM
RE: కాలచక్రం - by narendhra89 - 14-06-2022, 05:18 AM
RE: కాలచక్రం - by Uday - 14-06-2022, 01:50 PM



Users browsing this thread: 1 Guest(s)