12-06-2022, 05:11 PM
చాలా మెడికల్ కంపెనీ లు కొన్ని ఉత్పత్తి కేంద్రాల కి ఆర్డర్ ఇచ్చి మందులు తయారు చేస్తాయి..కవర్ మాత్రం తమ కంపెనీ పేరు వేస్తారు..
అలాగే దివ్య, జాన్ ల కంపెనీ కూడా మందులు తయారు చేయించి,,ఏజెన్సీ లకి కమిషన్ ఇస్తు మార్కెట్ లోకి రిలీజ్ చేశారు.. వీళ్ళ కంపెనీ ఆఫీస్ లో తక్కువ స్టాఫ్ తో పని చేయిస్తూ ఉంటారు..
మన్సూర్ bail మీద ఉండటం వల్ల సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో సైన్ చేసి మందులు తయారు చేసే లాబ్ వైపు వెళ్ళాడు..
అక్కడ పని చేసే వారిలో mexican లు ఉన్నారు..
తనకి పరిచయం ఉన్న సూపర్ వైసర్ ను కలిసి..”ఫార్ములా మార్చాలి”అంటూ వివరాలు చెప్పాడు.
“బాబోయ్…అది డ్రగ్ లాగా పని చేస్తుంది.. అలా మార్చడానికి అమెరికా లో కుదరదు.జైల్ లో వేస్తారు “అన్నాడు.
“ఏదో మార్గం చెప్పు..మేము చాలా సిటీ ల్లో సప్లై చైన్ చూసుకోవాలి..ఖతార్ కూడా వెళ్తున్నాను”అన్నాడు.
ఇద్దరు కొద్దీ సేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు..
అది బాగుండటం వల్ల మన్సూర్ ,జాన్ ఇద్దరు ఖతార్ వెళ్లి…సన్నాసి పనుల కి హెల్ప్ చేసే షేక్ లను కలిశారు..
రెండు రోజుల్లో డీల్ కుదిరాక..ఇరాన్,పాకిస్తాన్ ల్లో ఉన్న డ్రగ్ డీలర్స్ ను కలిసి పరిచయాలు చేసుకున్నారు…ఖతార్ background లో ఉండటం వల్ల తేలిక అయ్యింది..
రెండో వారం లో Hyderabad వచ్చి… అమెరికా లాబ్ సూపర్ వైసార్ చెప్పిన లాబ్ ను వెతికి కలిశారు..
“Hyderabad డ్రగ్స్ కి అడ్డా…మీ హెల్ప్ కావాలి”చెప్పాడు manager కి వినయం గా..మన్సూర్.
వీడియో కాల్ లో అమెరికా నుండి అక్కడి లాబ్ సూపర్ వైజర్ కూడా చేరాడు.
“అమెరికా లాబ్ లో డేంజర్ కానీ..మెక్సికో లో తయారు చేయిస్తాను…ఇండియా వరకు మీరు చేయండి”అన్నాడు అక్కడి సూపర్ వైజర్..
రెండు రోజుల చర్చల తరవాత ఔట్స్కర్ట్స్ లో తయారు చేయడానికి ఒప్పుకున్నాడు హైదరాబాద్ లాబ్ manager.
“తయారు చేసిన టాబ్లెట్స్ వెంటనే లాబ్ నుండి తీసేయాలి..గోడౌన్ లో ఉంచం..ఇక్కడి పార్టీ లకి మేము కొంత షేర్ ఇస్తాం లాభం లో”చెప్పాడు manager.
“ok, stock point ,,transport మేము చూసుకుంటాము”అన్నారు జాన్,మన్సూర్.
“ఇక్కడి విషయాలు ఎవరు చూస్తారు”
“మా పార్టనర్ దివ్య అని ఉంది.తెలుగు అమ్మాయి”చెప్పాడు జాన్.
“Ok.. మీరు నా కోసం బాగా ఖర్చు పెట్టారు..ఈ రెండు రోజులు”అని నసిగాడు.
“ఇంకేమన్నా కావాలా”అడిగాడు జాన్.
“సమంత అని ఒక అమ్మాయి ఉంది..కొంచెం costly”అని నదిగాడు.
“పర్లేదు..బుక్ చేసుకోండి..డబ్బు మేము ఇస్తాం..ఫైవ్ స్టార్ హోటల్ కి తెచ్చుకోండి”అన్నాడు మన్సూర్.
ఆ రాత్రి సమంత తో ఎంజాయ్ చేశాడు manager..
“అమ్మాయి అంత గొప్పగా లేదు కదా..”అన్నాడు మన్సూర్.
“ఇరాన్ అమ్మాయిలు నీకు నచ్చుతారు..ఇక్కడి అమ్మాయిలు వీళ్ళకి నచుతారు”అన్నాడు జాన్.
వాళ్ళు బ్రెజిల్ అమ్మాయిల్ని బుక్ చేసుకున్నారు .
అమెరికా చేరుకున్నాక..దివ్య ను ఆఫీస్ కి పిలిచి..
“మేము ఖతార్ నుండి ఫండ్స్ తెస్తున్నాం..ఫార్ములా లో చిన్న మార్పు జరిగినది…యూరోప్ సంగతి మేము చూస్తాం..ఇండియా లో నీ అవసరం ఉండొచ్చు..అక్కడి లాబ్ తో మాట్లాడాం”చెప్పాడు జాన్.
“ఫార్ములా మారిస్తే government permision కావాలి” అంది దివ్య మామూలుగా.
“చిన్నదే…అయినా మార్కెట్ లో హిట్ అవ్వాలి కదా..మిగతా విషయాలు పట్టించుకోకు”అన్నారు..
దివ్య ఇంటికి వెళ్తూ”వీళ్ళు డబ్బు కోసం ఏదో గిమ్మిక్ చేస్తున్నారు…ఏమిటో అది..ప్రమాదం లేకపోతే పర్లేదు..”అనుకుంది..