12-06-2022, 10:36 AM
(This post was last modified: 12-06-2022, 11:42 AM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
4
అక్కడ నుంచి తీసుకున్న ఇరవై వేలలో పదివేలు బోస్ అన్నకి ఇచ్చేసి ఐదు వేలు అన్నకి ఇచ్చాను, వాడు సంతోషంగా ఉన్నాడు మిగతా ఐదు వేలు జోబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాము, అమ్మ డోర్ తీసింది, అన్నయ్య ఆనందంలో లోపలికి వెళ్ళిపోయాడు... అమ్మని చూసాను..
వాసు : ఏంటి మా మెరిసిపోతున్నావ్? ఏంటి సంగతి?
జానకి : ఏముంది ఇప్పటికే లేట్ అయింది పోయి పడుకో పో.. అని చిరాగ్గా నిద్రలో ఉన్నట్టు నటించింది.
వాసు : నవ్వుతూ... తల ఊపి... అవునవును కానీ కానీ మంచి పనిలో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను కనీసం తిన్నావా లేదా అని కూడా అడగట్లేదు.
జానకి : కోపంగా సిగ్గు పడుతూ... ఇంతకీ తిన్నారా?
వాసు : అబ్బో... తిన్నాంలే... ఎల్లెల్లు నాన్న వెయిటింగ్ అక్కడ..ఏం నటిస్తున్నావే ఇప్పుడే నిద్ర లేసినట్టు
జానకి : ఛీ పోరా... నీకు... నిన్ను హాస్టల్ లో జాయిన్ చేస్తే కానీ మాట వినవు నువ్వు... రోజు రోజుకి వెధవలా తయారవుతున్నావ్.
వాసు : ఇదీ మరీ బాగుంది.... జుట్టు, పైటా సర్దుకోకుండా ముందుకోచ్చి నన్నంటే? నా తప్పా?
జానకి : సిగ్గుగా పైట సర్దుకుని... ఐతే మాత్రం అలా సిగ్గులేకుండా తల్లితొ మాట్లాడేస్తావా?
వాసు : మీకు లేని సిగ్గు నాకెందుకండీ జానకి గారు.
జానకి :.ఏం మాట్లాడాలో తెలియక ......నిన్నూ... ఇలా కాదు... బెల్ట్ దెబ్బలు పడాల్సిందే నీకు అని వెనక్కి తిరిగింది నేను తుర్రుమన్నాను.
««««««««««««««««««««o»»»»»»»»»»»»»»»»»»
పొద్దున్నే లేచి రెడీ అయ్యాను.... అన్నయ్య కూడా..
వాసు : అన్నయ్య వదినతొ సిటీకి వెళ్తున్నావా?
అర్జున్ : హ్మ్మ్ అవును.
వాసు : నేనూ వస్తాను రా..
అర్జున్ : ఎందుకు?
వాసు : ప్లీజ్ రా నా పని నాది మీ పని మీది మళ్ళీ సాయంత్రం మన ఊరి బస్సు వచ్చేదెగ్గర నిలబడతాను వచ్చి ఎక్కించుకో అస్సలు నేను మీతో ఉండను.
అర్జున్ : ఏం వద్దు.. నువ్వు ఊరికే ఉండవు.
జానకి : ఏంట్రా కాలేజ్ కి వెళ్ళరా ఇద్దరు ఏటో రెడీ అవుతున్నారు?
అర్జున్ : నేను సిటీ దాకా వెళ్ళొస్తానమ్మా కొన్ని బుక్స్ తెచ్చుకోవాలి.
జానకి : అలాగా! మరీ వాడు?
వాసు : అమ్మోయ్... నీ రాముడు అబద్ధం చెప్తున్నాడే...
అర్జున్ : ఈ లోపే అర్జున్ వాసు నోరు మూసి తీసుకెళ్తా ఆ గబ్బు నోరు ముయ్యి.
వాసు : థాంక్స్ రా అన్నయ్య.
అర్జున్ : పోరా..
జానకి : ఏంటి గుసగుసలు? అంటూ దిండుకి గలీబు తోడుగుతూ మా ముందుకి వచ్చింది.
వాసు : ఇవ్వాళ నువ్వు అందంగా ఉంటేను నీ గురించే మాట్లాడుకుంటున్నాం..
జానకి : ఎక్కువగా మాట్లాడావంటే పిర్ర మీద వాత పెడతా...
అన్నయ్య నవ్వుకుంటూ బైటికి వెళ్ళిపోయాడు.. నేను అమ్మకి పిర్రలు చూపించి ముందుకి నడిచాను చేతిలో ఉన్న దిండుని నా మీదకి విసిరింది తిడుతూ నవ్వుతూ...
ఇంతలో ఫోన్ మొగితే వెళ్లి ఎత్తాను చెవిలో పెట్టుకుని దిండు కవర్ సరి చేస్తూ...
అవతల : హలో ఇదీ తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఒకటి ఏడు ఒకటి నాలుగు ఏడు సున్నా సున్నా యేనా?
వాసు : కాదండి ఇదీ nine double eight one seven one four seven double zero...
అవతల : ఒరేయ్ తింగరోడా వచ్చానంటే కాళ్ళు చేతులు విరగ్గొడతా ఫోన్ మీ అమ్మకీ...
వాసు : ఇదిగోనె నీ కనకం ఫోన్ చేసింది.
అమ్మ నా తల మీద కొట్టి "ఎన్ని సార్లు చెప్పాలి నీకు మా అమ్మని పేరు పెట్టి పిలవొద్దని" అని ఫోన్ తీసుకుంది... నేను బైటికి వచ్చి చూసా..అన్నయ్య మావయ్య బండి మీద రెడీగా ఉన్నాడు ఎక్కి కూర్చున్న... ఊరి చివర పక్క ఊరి సర్పంచ్ కూతురు అదే వదిన వెయిటింగ్.
అన్నయ్య బండి ఆపాడు..
కవిత : ఏరా వాసు నువ్వూ వస్తున్నావా?
వాసు : అవును ఇవ్వాళంతా మీతోనే..
కవిత : ఏంటి అర్జున్ మనకీ పానకంలో పుడక ఎందుకు తీస్కోచ్చావ్?
వాసు : పానకంలో పుడకా?
రేయ్ అర్జున్ నా డబ్బులు నాకిచ్చేయ్
నేను పోతా...
అర్జున్ : కవితా నువ్వు మెలకుండా కూర్చోవే.
బండి నేరుగా సిటీ బస్సు స్టాండ్ దెగ్గర ఆగింది నేను దిగి వదిన వైపు చూసి "నీకొకటి చెప్పనా" అన్నాను.
కవిత : చెప్పు అంది బండి ఎక్కుతూ.
వాసు : వద్దులే తరువాత చెప్తా ముందు వెళ్లి రండి అని నవ్వాను, వదిన వింతగా చూసింది నన్ను.
వాళ్లు వెళ్లిపోయాక నేరుగా చీరల షాపుకి వెళ్లాను అక్కడ ఒక అక్క కనిపించింది.
వాసు : అక్కా మంచి చీర చుపించవా?
అక్క : ఎంత వయసు వారికీ, ఎంతలో కావాలి?
వాసు : తన కాలేజీ అయిపోయింది, మంచి ఎర్ర చీర ఒక రెండు వేలల్లో చూపించు ఇవ్వాళ తన బర్తడే.
అక్క మంచిదే చూపించింది, రెండు వేల రెండు వందలు ఇచ్చేసి బుక్స్ స్టోర్ కి వెళ్లాను.
వాసు : అన్నా సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ కావాలి ఎంతవుద్ది?
అన్న : మూడు వేలు తమ్ముడు.
వాసు : అన్నా రెండు వేల ఎనిమిది వందలు ఉన్నాయి ఇవ్వన్నా...
అన్న : రావు తమ్ముడు మూడు వేలైతేనే చెప్పు ఇస్తాను లేకపోతే వెళ్ళిపో...
రెండు గంటలు వాడి షాప్ ముందు ఎండలో నిలబడ్డాను ఇంతలో బుక్స్ కొనుక్కోడానికి ఒక అక్క వచ్చింది, బుక్స్ కొని వెళ్ళిపోతూ నా అవస్థ చూసి "ఏమైంది తమ్ముడు?" అని అడిగింది.
తనకి జరిగింది చెప్పాను, ఆ అక్క షాప్ వాడి వైపు తిరిగి వాడిని కోపంగా చూసి " పది పర్సెంట్ డిస్కౌంట్ వేసినా మూడు వేలకి అయ్యేది రెండు వేల ఏడు వందలే నువ్వు చిన్న పిల్లాడిని చేసి డబ్బులు కొట్టేద్దామనుకుంటున్నావా?" అని చెడా మడా తిట్టి "రా తమ్ముడు నేను కొనిస్తాను" అని నా చెయ్యి పట్టుకుని పక్క సందులోకి తీసుకెళ్లి వేరే షాప్ లో మంచి మంచి పుస్తకాలు ఏరుకొచ్చింది... "తమ్ముడు నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను ఇవి చదివితే కచ్చితంగా సివిల్స్ కొట్టచ్చు" అని పుస్తకాలు నా చేతికిచ్చి, డబ్బులు కట్టేసి మిగిలిన మూడు వందలు నా చేతికి ఇచ్చింది.
థాంక్స్ అక్కా అని కౌగిలించుకున్నాను... పర్లేదు తమ్ముడు....
వాసు : అక్కా నీ పేరు?
"సరిత"
వాసు : థాంక్స్ అక్కా నీ సహాయం మర్చిపోలేనిది.. థాంక్స్ అని చెప్పి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయాం.
అక్కడ నుంచి సినిమా హాలుకి వెళ్లాను ఎలానో వీళ్ళు రావడానికి టైం పడుతుంది కదా అని సినిమా చూస్తుండగా నా ముందు ఒక అమ్మాయి అబ్బాయి కూర్చున్నారు... ఎవరా అని చూస్తే శృతి మేడం సినిమా మొదలవ్వగానే ఇద్దరు తెగ ముద్దులు పెట్టుకుంటున్నారు, కోపం ఏడుపు వచ్చి బైటికి వచ్చేసాను.
బస్సు స్టాండ్ దెగ్గరే సాయంత్రం వరకు కూర్చున్నాను అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, అన్నయ్య వాళ్లు వచ్చేసారు... నేను లేవలేదు.. తనే బండి దిగి నా దెగ్గరికి వచ్చాడు.
వాసు : (కోపంగా ) ఎక్కడికైపొయ్యావ్ ఇప్పటిదాకా?
అర్జున్ : ఏమైంది రా?
ఏడుస్తూ చేతిలో ఉన్న కవర్ తొ కొట్టేసాను... అన్నయ్య నేను ఏడుస్తుండడం చూసి, నా దెగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకుని "ఏం కాదు, ఏం కాదు నేను వచ్చేసాగా ఇంకెప్పుడు నిన్ను వంటరిగా వదిలేయ్యను సరేనా.... పద వెళదాం" అన్నాడు, వదిన కూడా నా తల నిమిరి నన్ను దెగ్గరికి తీసుకుంది.
ముగ్గురం బండి ఎక్కాం.... సైలెంట్ గా ఉండేసరికి...
అన్నయ్య "ఇంతకీ ఏమైంది వాసు?" అన్నాడు నేనేం మాట్లాడలేదు... వదిన "వాసు మేము వచ్చాక నాకేదో చెప్తా అన్నావ్?" అంది, అది వినగానే నాకు నవ్వొచ్చింది. వదిన నేను నవ్వడం చూసి "అబ్బా మాకు చెప్పు వాసు మేము నవ్వుతాము" అంది.
వాసు : మీ ఖర్చులకి డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయో తెలుసా?
కవిత, అర్జున్ : ఎక్కడ నుంచి.
వాసు : వదిన వాళ్ళ అన్నయ్యని కొట్టిస్తా అని పందెం కాసిన డబ్బులు అవి... అని గట్టిగా నవ్వాను.
వదిన నా వీపు మీద ఒక్కటి చరిచి కోపంగా "అంటే మా అన్నయ్యని కొట్టించింది నువ్వేనా, ఆ డబ్బులతొ తిరిగి అన్నా తమ్ములు ఇద్దరు కలిసి నాకే పార్టీ ఇస్తారా? మిమ్మల్ని...."
వాసు : అన్నయకి ఇందులో సంబంధం లేదు, తనకేం తెలీదు లే వదినా...
కవిత : అయినా వాడికి కూడా పడాలిలే, ఈ మధ్య బలిసి కొట్టుకుంటున్నాడు.
ఊర్లో బండి దిగి వదినకి బాయ్ చెప్పాము, అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి మా ముసలిది కనకం వచ్చి ఉంది, ఎవ్వరికీ కనపడకుండా కవర్ నా బ్యాగ్ లో పెట్టేసాను.
కనకం : ఏంట్రా చాటు చాటుగా తిరుగుతున్నావ్?
వాసు : ఏంటో బంగారం నిన్ను చూస్తే ఆగలేను అంత అందంగా ఉంటావ్ అందుకే నీకు దూరంగా ఉంటున్నా..
జానకి వెనకాలే వచ్చి ఒక్కటి పీకింది మాడు మీద "ఏంట్రా పెద్దా చిన్నా తేడా లేదు బంగారం ఏంట్రా బంగారం"
వాసు : అమ్మమ్మ దెగ్గరికి పరిగెత్తి "నా ఇష్టమే... కనకం అంటే బంగారమే గా... ఏం బంగారం" అని అమ్మమ్మని చూసాను.
కనకం : మరే... అని ముద్దు పెట్టుకుంది.
జానకి : రే మర్చిపోయా నీ కోసం శృతి మేడం రెండు సార్లు వచ్చింది, ఇవ్వాళ తన పుట్టిన రోజట నువ్వు ఇంటికి వస్తే రమ్మంది, పొయ్యి రా.
పైకి అలాగే అని అన్నం తినేసి మంచం ఎక్కి పడుకున్నాను.... రాత్రి జాతరకి అమ్మా అమ్మమ్మ వెళ్లొచ్చారు కానీ నేను వెళ్ళలేదు మనశాంతిగా లేదు అలా శృతి మేడంని వేరే వాళ్ళతో చూసాక తనని నేనేం ప్రేమించడం లేదు తను నాకు దక్కదని నాకు తెలుసు కానీ అలా చూసేసరికి ఒళ్ళంతా చమటలు పట్టేంత కోపం వచ్చేసింది వెళ్లి ఏదో ఒకటి చేసే వాడినే కానీ ఆ తరువాత శృతి మేడం బాధ పడుతుందని ఏం చెయ్యలేక ఇలా మంచం మీద పడి దోళ్ళాడుతున్నాను కోపం బాధతొ.
తెల్లారే లేచి కాలేజ్ కి రెడీ అయ్యాను ఇష్టంలేకుండానే, కాలేజ్ కి వెళ్ళాక ఎప్పుడూ మేడం కోసం మొదటి బెంచిలో కూర్చునే నేను, వెళ్లి చివరి బెంచ్ లో కూర్చున్నాను.
మూడో పిరియడ్ శృతి మేడం వచ్చింది రాగానే నా కోసం వెతికింది నేను కనిపించకుండా కిందకి వంగాను, రెండు నిమిషాలు చూసి నిట్టూర్చి క్లాస్ చెప్పడం మొదలు పెట్టింది, నేను లేచి మాములుగా కూర్చున్నాను కొంత సేపటికి నన్ను గమనించింది క్లాస్ చెపుతూనే నడుచుకుంటూ నా దెగ్గరికి వచ్చి మాట్లాడుతూనే ఏమైందిరా అన్నట్టు సైగ చేసింది.
నేను తల పక్కకి తిప్పి అటు చూసాను రెండు నిముషాలు చూసి వెళ్ళిపోయింది, బెల్ కొట్టిన తరువాత నన్ను చూసి "వాసు కం టూ మై కేబిన్" అని వెళ్ళిపోయింది.
నేను లేచి తన వెనుకే వెళ్లాను పైకి కిందకి రిధంలో ఊగుతున్న పెద్ద పుచ్చకాయలని చూస్తూనే వెళ్లాను అది మేడం గమనించిందేమో తన నవ్వు నాకు తెలుస్తుంది.
వాసు : మేడం రమ్మన్నారు?
శృతి : ఏంట్రా ఇక్కడెవ్వరు లేరుగా మేడం అంటావే?
వాసు : "ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారు" అన్నాను అసహనంగా.
శృతి : అలిగావా.... అస్సలు అలగాల్సింది నేను నిన్న నా బర్తడే అని తెలుసు అయినా కూడా నన్ను కలవలేదు.. ఏంటి సంగతి?
వాసు : నన్నెందుకు పిలిచారో ముందు అది చెప్పండి మేడం.
శృతి : అబ్బో క్లాసు అంట ... క్లాసులన్నీ వదిలేసి నా వెనకాల తిరిగినప్పుడు?
నేను ఇంకేం మాట్లాడకుండా వెనక్కి తిరిగాను, చైర్లో కూర్చున్న శృతి వెనక నుంచి వచ్చి వాటేసుకుంది ఏంట్రా ఏం చెప్పవే... రెండు రోజులు కనపడలేదనేగా ఈ అలక చిన్న పని ఉండి వెళ్లాను రా... అర్ధం చేసుకోవు... అని నా మెడ మీద ముద్దు పెట్టింది.
నేను విదిలించుకుని ..... "అవును అవునవును మీ షికార్లు చూసాను సినిమా హాల్లో మీ ముద్దులని చూసాను, నువ్వు ఎన్ని రోజులు కనపడకపోతే నాకేంటి అని కోపంగా అరిచేసి మేడం నిర్ఘాంతపోయి చూస్తున్నా కూడా పట్టించుకోకుండా బైటికి వచ్చేసాను.
సాయంత్రం ఇంటికి లేటుగా వెళ్లాను, శృతి మేడం నా కోసం కూర్చుని ఉంది పట్టించుకోకుండా లోపలికి వెళ్లాను....
జానకి : ఏంటి శృతి గొడవ పడ్డారా? నిన్న నువ్వు వచ్చావని చెప్పినా పట్టించుకోలేదు.
శృతి : అదేం లేదక్కా ఉత్తినే అలిగాడు, నేను రెండు రోజులు చెప్పకుండా సిటీకి వెళ్లాను అందుకే.
జానకి : అనుకున్నా వాడు అలిగాడంటే దానికి కారణం నువ్వే అని, ఇంకెవరైనా అయ్యుంటే ఇలా అలగడు వాళ్ళని పీకి పాకాన పెట్టి గబ్బు గబ్బు చేసి పగ తీర్చుకునేవాడు... వెళ్ళు వాడు బైటికి రాడు నువ్వే వెళ్ళాలి.
శృతి లోపలికి రాగానే నేను బైటికి వెళ్ళబోయాను, తలుపు గడె వేసేసింది రెండు చేతులు నడుం మీద పెట్టుకుని "ఒక సారి నేను చెప్పేది వింటావా లేదా?".
వాసు : లేదు నేనేం వినను వెళ్ళిపో... అని శృతి మాట్లాడుతుంటే గట్టిగా చెవులు మూసుకున్నాను.
నా దెగ్గరికి వచ్చి ఒక్క నెట్టు నెట్టింది మంచం మీద పడ్డాను నా మీద పడి నా రెండు చేతులు పట్టుకుని "నేను చెప్పేది విను"...
వాసు : నేను వినను వినను.... వినను...
శృతి : "నిన్ను ఇలా కాదు" అని నా మొహం అంతా ముద్దులు పెట్టింది...
వాసు : ఆపుతావా లేదా?
శృతి : నేనాపను నువ్వు వింటావా వినవా?
వాసు : చెప్పు అన్నాను కోపంగా..
నా గుండె మీద పడుకుంది, అంతే నా కోపం అంతా ఎగిరిపోయింది...
శృతి : నా తల నిమురూ...
తల మీద చెయ్యి వేసి చిన్నగా నిమురుతూ "ఇక చెప్పు" అన్నాను నెమ్మదిగా...
శృతి : తన పేరు సిద్దు...
వాసు : సిద్దు సిద్ధార్త రాయ్ ఆ?
శృతి : అబ్బా... వినూ... తన పేరు సిద్దు నా డిగ్రీ కాలేజీలో నాతో పాటే చదివాడు, ఒక రోజు నన్ను ప్రేమిస్తున్నా అంటే నేను ఒప్పుకోలేదు కానీ తరువాత తరువాత నా వెంట పడడంతొ చిన్నగా పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది.
నేనేం మాట్లాడలేదు మౌనంగానే ఉన్నాను.
శృతి : ఒక్క మాట చెప్పు నువ్వు నేను పెళ్లి చేసుకోడం కుదరని పనీ అది నీకు తెలుసు, నువ్వేమో చిన్న పిల్లాడివి నేనేమో టీచర్ ని ఎలా చెప్పు, అది కాక ఇంట్లో నాకు పెళ్లి చేసే అంత స్థోమత లేదు నాన్న ఉండుంటే అది వేరే విషయం నేను సివిల్స్ చదవడం అటుంచు అస్సలు ఇల్లు గడవడానికే కష్టంగా ఉంది..నేను నెల జీతం తెస్తే తప్ప ఇల్లు గడవదు అమ్మ పని కూడా అయిపోతుంది ఇంతక ముందులా చలాకీగా ఉండట్లేదు..ఇక నన్ను ఏం చెయ్యమంటావ్ చెప్పు, ఇప్పటికీ నువ్వు కొనిచ్చిన చీరలే కట్టుకుంటున్నాను రోజు చూస్తూనే ఉన్నావ్ గా...
నన్ను తను పెళ్లి చేసుకునే దాకా తను చెప్పినట్టు నడుచుకోవాలిగా నాకు ఇష్టం ఉన్నా లేక పోయినా అలా వెళ్లి రాక తప్పదు, కట్నం ఇచ్చి మంచి సంబంధం తెచ్చుకునే డబ్బులు ఓపికా రెండు లేవు.
లేచి కూర్చుని బాస్పటలు వేసుకుని నన్ను ఒళ్ళో పడుకో బెట్టుకుని నా తల నిమురుతూ ..మన జీవితం మన చేతిలో లేనప్పుడు తల వంచక తప్పదు వాసు ఇప్పుడు నేను చేస్తున్నది అదే. అని నన్ను పట్టుకుని కళ్ళు మూసుకుంది
వాసు : ప్లీజ్ ఏడవకు....ఇంతకీ తను మంచివాడేనా?
శృతి : మంచివాడే... కానీ పిసినారి నన్ను ప్రేమిస్తాడు కానీ నన్ను అర్ధం చేసుకోలేడు తనకేది నచ్చితే అదే చేసుకుంటూ పోతాడు.
లేచి కూర్చున్నాను కొంచెం సేపు వాటేసుకుంది... "దా ఒక ముద్దు ఇవ్వు".
వాసు : ఒద్దు ఇక చాలు...
శృతి : అలా అనకు రా... నన్ను దూరం పెట్టకు, నీలో ఒక నాన్నని అన్నని తమ్ముడిని ప్రేమికుడిని ఇంకెంతో మందిని నీలో చూసుకున్నాను నువ్వే కద నా ఫస్ట్ లవ్... ఇంకెప్పుడు అలా అనకు నీ దెగ్గర మాత్రమే ఇలా సిగ్గు లేని శృతిలా ఉండగలను ఇంకెప్పుడైనా నన్ను బైట ఇలా చూసావా చెప్పు.
ఏంటో ఏదేదో చెప్తున్నాను అని ఇంకా గట్టిగా హత్తుకుంది... రా నీకు నా బొడ్డు అంటే ఇష్టం కదా ఇవ్వాళ నీ ఇష్టం వచ్చినంత సేపు ఆడుకో రా...
వాసు : అలా ఏం కాదు... రేపు ఒక వేళ నీ పెళ్ళైపోతే నన్ను మర్చిపోవుగా?
శృతి : ఛ ... నిన్ను మర్చిపోతానా నా గుండెలో నీ స్థానాన్ని ఎవరు కూల్చలేరు అది నీ వల్ల కూడా కాదు.
అని నా పెదాల మీద ముద్దు పెట్టేసింది ఇద్దరం ఒక రెండు నిముషాలు అలానే ఉండిపోయాం ఇంతలో గిఫ్ట్ గుర్తొచ్చి "ఆగు ఇప్పుడే వస్తా " అని లేచాను.
శృతి : ఏమైంది?
వాసు : ఆగు.. ఒక్క నిమిషం అని బ్యాగ్ దెగ్గరికి వెళ్లి కవర్ తీసుకొచ్చి తన ముందుకి వచ్చి "కళ్ళు మూసుకో" అన్నాను.
కవర్ తన ఎదురుగా పెట్టి... "ఇదిగో నీ గిఫ్ట్ హ్యాపీ బర్తడే" అన్నాను..
కళ్ళు తెరిచి ఆనందంగా "నాకు తెలుసు" అనుకుంటూ నా చేతిలోనుంచి తీసుకుని ముందు చీర తీసి చూసింది, నన్ను చూస్తూ నా చెయ్యి పట్టుకొని దెగ్గరికి లాక్కుని ముద్దు ఇచ్చింది, ఆ తరువాత గిఫ్ట్ కవర్ తీసింది "ఏంట్రా ఇంత బరువుంది" అంటూ కవర్ చించింది.
బైట నుంచి మా అమ్మమ్మ కనకం కేకలకి తలుపు తీసి బైటికి వెళ్లాను... కిటికీ లోనుంచి అప్పటి వరకు చూస్తున్న జానకి లోపలికి వచ్చింది అక్కడ మంచం మీద శృతి ఏడుస్తుండడం చూసి తన దెగ్గరికి వెళ్ళింది.
జానకి నెమ్మదిగా శృతి తల మీద చెయ్యి వేసి "ఏమైంది శృతి?" అని అడిగింది.
శృతి : చూసావా అక్కా వాడు నా కోసం ఏం గిఫ్ట్ ఇచ్చాడో సివిల్స్ చదవడానికి బుక్స్ కోసం నాకు డబ్బులు సరిపోవట్లేదని వాడు కొనిచ్చాడు... అని జానకిని పట్టుకుని ఏడ్చేసింది.
నిజంగా నా మనసు చూసిన ఏకైక మగాడు... అలాంటి వాడు నా జీవితంలో ఉండకపోవడం నా దురదృష్టం.
జానకి : మగాడు కాదు మగ పిల్లాడు, అయినా ఎవరు చెప్పారు వాడు నీ జీవితంలో ఉండడని రేపు నీకు పెళ్లి అయిపోతే నీ మానాన నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా?.... వాడు తింగరోడే , అల్లరోడే కానీ వాడు మాట్లాడేది ఒకటి చేసే పని ఇంకోటి... నాకొక విషయం చెప్పు అస్సలు వాడు ఏడవటం ఎప్పుడైనా చూసావా?
శృతి : హా చూసాను...
జానకి : కదా నేను గత నాలుగేళ్లగా వాడు ఏడవటం ఒక్క సారి కూడా చూడలేదు తెలుసా?
శృతి : అవునా ఎందుకు అలా?
జానకి : ఏమో వాడు అంతే ఎవ్వరి ముందు బైట పడడు ఆ అదృష్టం నీకే దక్కింది అంత స్పెషల్ నువ్వంటే వాడికి, ఇలా ఏడవటం మానేసి కలిసున్న రోజులు ఆప్యాయంగా, మీరు ఎంత ప్రేమించుకుంటారో ప్రేమించుకోండి...
శృతి : ఛీ...పో అక్కా...
జానకి : సర్లే ఇక ఏడవటం ఆపు మా అమ్మ వస్తుంది ఏమైనా అంటే పట్టించుకోకు... వాసు కూడా వస్తున్నాడు, కళ్ళు తుడుచుకో అని తన కొంగుతో తుడిచింది.
ఇంతలో లోపలికి వచ్చిన కనకం : ఇదిగో అమ్మాయి మా కోడలు కట్టుకున్న పాత చీరలున్నాయి తీసుకో అంటూ తన చేతిలో ఉన్న పాత చీరలు ఇవ్వబోయింది.
శృతి మొహమాటంగా చూడటం, జానకి వాళ్ల అమ్మని కోపంగా చూడటం, వాసు రూమ్ లోకి వచ్చి ఇది వినడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి.
వాసు : నీ బియ్యం బస్తా పగులుద్ది.
అందరూ వాసు వైపు చూసారు...
వాసు : అమ్మా ఆ బియ్యం బస్తా జారిపోయేలా ఉంది సరిగ్గా ఉండకపోతే పగులుద్ది కింద పడి...కొంచెం సర్ధండి..
జానకి నవ్వుకుంది, శృతి కూడా కానీ బయటపడలేదు... ఇద్దరం శృతి మేడం ఇంటికి వెళ్ళాం.