11-06-2022, 05:21 PM
(This post was last modified: 11-06-2022, 05:23 PM by dippadu. Edited 1 time in total. Edited 1 time in total.)
(11-06-2022, 01:30 PM)Tonyman Wrote: Mitrama dippadu,అనంతకోటి ధన్యవాదములు మిత్రమ Tonyman. ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ. శశాంక విజయం తరువాయి భాగం వ్రాస్తున్నాను మిత్రమ ఐతే కుదురుగా స్వస్థలములో ఉండకపోవడం వలన మరియు ఆ కారణం చేత మా పురాణాల గురువుగారి గ్రంథాలయం కి తరచుగా వెళ్ళి గ్రంథముల పఠనము చేయలేకపోవడం వలన ఆలస్యం అవుతున్నది మిత్రమ.
Shashanka vijayam tarwata kevalam prasrnotharalaki matrame parimatham ayyavu... Mem neee puraanala erotic writings ni miss authunnamu...
Shashanka vijayam vale.. krishnundi baalyam nundi... Maha bharatam and krisha avatarwatam end varaku neee style lo kathani rayavachunu kadha...
Ledhaaa... Vishnu gurinchi kuda avatharalani drustilo pettukuni raayavochu kadha...
Rajamouli cinimalaki retirement ichi just interview lake parimitham inattu undi....
Neevanti ultimate story tellers lengthy stories kaakunda kevalam Ila Que/ans parimitham kavadam maaa dhuradrustam....
Dayachesi okasari ma vinnapanni alochinchandi...
Meeeru cheyavalasina karma ni cheyandi...
Meee follower.. Tonyman
రాజమౌళి గారితో పోల్చి నాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించారు మిత్రమ. ఆయన చిత్రాలు కూడా కొన్ని సంవత్సరాలు పడతాయి కదా పూర్తయ్యి రావడానికి.
శశాంక విజయం అయ్యాక ఇంకా పురాణాలలో రంకు మీద వ్రాస్తాను మిత్రమ. నా blog లోని ప్రశ్నోత్తరములు page లో కొన్ని వ్రాసాను మిత్రమ ఇప్పటికే.
నా బాణి లో కథ వ్రాసి ఇక్కడ పెడితే అదొక ముప్పు ఈ దారానికి.
వదినల సేవలు లేనప్పుడల్లా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను మిత్రమ వ్రాయడానికి. మీ అభిమానానికి సదా కృతఙ్ఞుడిని మిత్రమ. మీకు ఎప్పటికి దురదృష్టం పట్టనివ్వను నా కర్మని మరవను మిత్రమ.