11-06-2022, 05:07 PM
(10-06-2022, 11:22 AM)బర్రె Wrote: ప్రశ్న : నాగలోకం ఎలా ఉంటుంది. మ్మ్? అక్కడ బహుభార్యలు ఉంటారా..?
ఒక కొండచిలువ..300 గుడ్లు పెడ్తుంది..ఒక కొబ్రా...100 వేరు భార్యలతో... అక్కడ కుడైలానే నా?
నాగలోకం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం ఇది భూలోకం క్రింద ఉంటుంది. అందులో నాగులు స్వేచ్ఛగా తిరుగుతుంటారు. కొన్ని సార్లు వారు భూమి పైకి వస్తుంటారు. కొందరికి బహు భార్యలు ఉంటే కొందరికి బహు భర్తలు ఉంటారు. కొందరికి భార్య భర్తలు ఉండరు. భూలోకం లో ఉన్నా పాముల పైన చాలా మంది పరిశోధన చేసారు. అన్ని జంతువులలో ఉన్నట్టే ఒక గుంపులో ఒక alpha male మిగిలిన తొత్తెంగాళ్ళు ఉంటారు. పాములు ఎన్నో గుడ్లు పెడతాయి ఐతే వాటిలో చాలా కొన్ని మాత్రమే పుట్టి పెరిగి పెద్దవౌతాయి. మిగిలినవి ఇతర జంతువులకి ఆహారం ఔతాయి.