Thread Rating:
  • 16 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery భార్య భర్త మధ్యలో అనాధ ప్రయాణం - Part 8 - కథ - Chari113 - Posted on April 22, 2026
#2
మిత్రులారా నాకు కొంచెం చాదస్తం ఎక్కువ. నేను ఎం చేసినా ఒక పద్దతి ప్రకారం ఉండాలని కోరుకుంటాను. 

ఈ కథ పూర్తిగా మన chari113 గారి సొంతం. నేను కథకుడిని మాత్రమె


ఆయనకు ఇది మొదటి కథ కనుక ఆయన ఒక భాగం అనుకుని రాసి నాకు పంపిస్తే నేను ఆ కథా భాగాన్ని విడమర్చి విశదీకరించి మరింత అందంగా తీర్చిదిద్దేవాడిని. 

ఆ విధంగా ఆయన ఒక పేజీ కథ రాస్తే ఆ కథలో మనుషుల స్పందనలు, వాళ్ళా మనస్సులో భావనల్ని మరింత వివరగా మిడమర్చి ఒక పేజీ కథని మూడు పేజీల కథ గా అందరికీ అర్ధమయ్యేలా రాసిపెట్టడం అన్న మాట. 

అయితే మన chari113 గారు ఎదో ఒక సందర్భంలో కొంత అసహనానికి లోనయ్యి ఎదో చీకాకులో ఎటువంటి ఫార్మాటింగ్ లేకుండా ఈ కథని ప్రచురించేసారు. అందుకే నేను తిరిగి ఇదే కథని ఒక పద్దతి ప్రకారం ఒక ఫార్మాట్ లో తిరిగి కొత్త త్రేడ్ లో ప్రచురించాను. 

నేను మరొకసారి చెపుతున్నాను ఈ కథ మొత్తం మన chari113 గారి సొంతం. నేను కధకుడిని మాత్రమె.. 

నేను ఫార్మాట్ చేసిన భాగాలని ఇక్కేడే ప్రచురించమంటే ఆ కథని ఇక్కడ తిరిగి ప్రచురిస్తాను. లేదు ఆ కొత్త త్రేడ్ లో కొనసాగించమంటే ఇకమీదట కథాభాగం కొనసాగింపు ఆ కొత్త త్రేడ్ లో ప్రచురిస్తాను. 

నిర్ణయం మీది మన chari113 గారిదే..!!!

కింద ఆ కొత్త త్రేడ్ లింక్ ఇస్తున్నాను. ఈ కొత్త కథని చదివి నన్ను మీరు ఎలా ఆదరించారో అలాగే మన chari113 గారిని కూడా ఆదరించమని అభ్యర్దిస్తున్నాను


భార్య భర్త మధ్యలో అనాధ ప్రయాణం  - Part 1
===================================================
కథ పూర్తిగా Chari113 గారి సొంతం 
కధనం - గుడ్ మెమొరీస్ 
(Chari గారి రాసిన కథని నేను నాదైన పద్దతిలో తిరిగి చెప్పాను) 
అంటే నేను కేవలం కధకుడిని మాత్రమే - కథ మొత్తం Chari గారి సొంతం)
=============================================
మీ అభిప్రాయాలను chari061018@ gmail .com & [email protected] కి తెలియచేయండి 
===============================================================
మొదటి భాగం మొత్తంగా 9 pages
==========================
[+] 5 users Like goodmemories's post
Like Reply


Messages In This Thread
RE: పెళ్లి కోసం శోభనం - 11వ భాగం - Updated on February 18, 2022 - by Good Memories - by goodmemories - 10-06-2022, 06:49 PM



Users browsing this thread: