09-06-2022, 10:41 PM
(This post was last modified: 09-06-2022, 10:46 PM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
(07-06-2022, 05:25 PM)RAANAA Wrote:Ok bro we understand
వాసు : నువేళ్ళు నేను అత్తతో మాట్లాడి వస్తాను...
పద్మ : "జాగ్రత్త గొడవేసుకోకు" అని వెళ్ళిపోయింది
లోపలికి వెళ్ళాను అత్త టీవీ చూస్తుంది, నన్ను చూడగానే కోపంగా లేచి "ఎందుకోచ్చావ్ పో బైటికి అని కేకలకి లేసింది".
వాసు : నోరు మూసుకుని చెప్పింది విను, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే గుద్దలో పచ్చి మిరపకాయ నూకుతా..
వాసు ఈ రకంగా మాట్లాడతాడని ఊహించని రవళి ఆశ్చర్యంగా కోపంగా చూస్తూ ఉండిపోయింది.