09-06-2022, 04:42 AM
(08-06-2022, 08:07 PM)Takulsajal Wrote: దెగ్గరుండి
ఎవ్వరితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా
పెళ్లి సంబంధం కాన్సల్ చేపించింది నా మరదలు
ఇంకా గొడవగానే ఉంది కానీ నాకు భయం పోయింది
రెండు వైపులా understanding ఉంటే చాలు అనుకున్నాను
అదే జరుగుతుంది కానీ గొడవలు అవుతున్నాయి
Thanks for supporting me ❤️
Good News, Takulsajal garu.