08-06-2022, 04:10 PM
(06-06-2022, 11:36 AM)తింగరోడు Wrote: నాకు అనిపించిన ఒక కారణం
డబ్బు
ప్రపంచం లో ఉన్న డబ్బాంతా దుబాయ్ లోనే ఎక్కువగా ఉంది
మరీ ఇంకెంత సంపాదించాలనుకుంటున్నారో ఏమో
వాళ్ళ దెగ్గర ఉన్నంత డబ్బు బంగారం ఇంకెవ్వరి దెగ్గరా లేదు
వాళ్ళ ఆలోచన ఏమిటో
దుబాయ్ కి సంబందించిన వార్తలన్ని
వాళ్లు బైటికి చెప్తే తప్ప ఎవ్వరికి తెలీదు
అన్నీ సస్పెన్సులే... చూద్దాం
ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ తింగరోడు. బాగా చెప్పారు మిత్రమ. పన్నులు ఎగవెసేవాళ్ళంతా దుబై లో చేరడం వలన బాగా డబ్బుంది ప్రస్తుతం. ఎప్పుడో ఏ పూతిన్ లాంటి వాడికో డబ్బులవసరం ఐతే ఇట్టే దుబై ని మింగేయగలడు కద మిత్రమ సముద్రం లో పెద్ద చేప చిన్న చేపని మింగినట్టు.