08-06-2022, 04:05 PM
(06-06-2022, 11:26 AM)బర్రె Wrote: ప్రశ్న :ఇపుడు దుబాయ్ లో సినిమా థియేటర్స్ మొదలెట్టారు మందు అమ్మడం మొదలైట్టారు డ్రగ్స్ కూడా... ఇవన్నీ వాలా మతం లో పాపం పనులు... మరి సౌదీ రాజ్యం అంత కఠినంగా ఉండేది... ఈరోజు ఇలా అవడం... కలపరిమాణమేనా?
ఒకపుడు 3500 సంవత్రాలు క్రితం సౌదీ ఖండం నీళ్లలో ఉండేది ఇపుడు తేలింది...
ఇపుడు సౌదీ లో భూకంపలు మొదలయ్యాయి... Oilrigging వల్ల భూమి లో ఉప్పు పేరుకోపయి భూకంపలు వస్తున్నాయ్... పైగా ఎత్తినా బిల్డింగలు కడుతున్నారు.... నీళ్లు కూడా అయిపోతున్నాయి బోరెవెల్స్ ఏసీ...
రేపో మాపు నల్ల బాక్స్ కూలిపోద్ది అంటారా????
తసునామీ తో పాటు భూకంపం 13rictor scale వస్తుంది.. నల్ల బాక్స్ కూలిపోద్ది నా అంచనా
బాగా చెప్పారు మిత్రమ బర్రె. ఎన్నాళ్ళని మూసి ఉంచగలరు జనముని నిరంకుశ పాలకులు. ఈ నిబంధనలు పెట్టే పాలకులు మాత్రం ఇన్నాళ్ళు మతం లో నిషేధించిన పనులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మెల్లిగా జనం జాగరూకులవుతున్నారు technology పెరుగుతుండటముతో. భూగోళం ఆకారం మారుతూనే ఉంటుంది మిత్రమ. ఒకప్పుడు సహారా ఎడారు కూడా సముద్రం క్రింద ఉండేది. సముద్రం లో జీవించే జీవజాలం చనిపోయాక మెల్లిగా క్రిందకి చేరి మట్టిలో కూరుకుపోయి కొన్ని వేల సంవత్సరాలలో ముడి చమురు మరియు natural gas గా మారాయి. 11 వేల సంవత్సరాలలో భూమి axis ఒక వైపునుండి ఇంకొక వైపుకి ఒరుగుతుంది కనుక సముద్రాలు ఎడారులౌతాయి ఎడారులు సముద్రాలౌతాయి. కలి అనుకోవచ్చు లేక సమాచార విప్లవం, విద్య వ్యాప్తి అని కూడా అనుకోవచ్చు మిత్రమ.