Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆదిత్య ~ లవ్ పార్ట్
6


రాజమండ్రిలో చాలాసేపే ఉన్నాను ఇక్కడనుంచి లంబసింగి 200km లోపలే ఉంటుంది...రూమ్ తీసుకుని ముందు కటింగ్ కి వెళ్లి కటింగ్ షేవింగ్ చేయించుకున్నాను, అద్దంలో నన్ను నేను చూసుకున్నాను మొదటిసారి నాకు అను గీసిన గడ్డం గుర్తొచ్చింది.


అనూ : అబ్బా కదలకు బావ

ఆదిత్య : ప్లీసే నన్ను వదిలేయ్... నీకు దణ్ణం పెడతా..

అనూ : అహా... నీకొచ్చిన ఫస్ట్ మీసం నేను కట్ చెయ్యాల్సిందే..

అని నా గడ్డం గట్టిగా పట్టుకుని నా మీసాలు సెట్ చేసింది, ఆ తరువాత బ్లేడ్ తీసుకుంది నాకు గడ్డం గీయ్యడానికి నేను లేచి డోర్ తీసి బైటికి పరిగెత్తాను ఎందుకంటే మేమెన్ని సరసాలు ఆడినా ఆ రూమ్ వరకే బైటికి వస్తే మాములే కదా.

అక్కడ నుంచి రూమ్ కి వచ్చి గీజర్ ఆన్ చేసి వేడి నీళ్లతో స్నానం చేసి... బైటికొచ్చి ఏసీ టెంపరేచర్ ఇంకొంచెం తగ్గించి టీవీ పెట్టాను , సాంగ్ లో హీరోయిన్ ని గోడకి ఆనించి ముద్దు పెడుతున్నాడు అది చూడగానే అనూతొ జరిగిన చిలిపి సంఘటన గుర్తొచ్చింది.

అమ్మ వాళ్లంతా పెళ్ళికి వెళ్తున్నారు మేము సైలెంట్ గా మా రూమ్ లో బుక్స్ పట్టుకుని చదువుతున్నట్టు నటిస్తున్నాము, అనూ నా ఎదురుగా కూర్చుని చదువుతూ తన కాలు నా గుండె మీద పెట్టి చిన్నగా నా మొహం మీదకి తెచ్చింది తన అరికాలు ముద్దు పెట్టుకున్నాను, బుక్ చదువుతూనే నన్ను చూడకుండా నవ్వుకుంటుంది చెక్కిలిగింతలు పుట్టి.

చిన్నగా తన కాలి బొటన వేలితో నా పెదాలని రాసి నా గడ్డం కిందకి తెచ్చి రాస్తుంది, చిన్నగా బుక్ కిందకి దించి నేనేం చేస్తున్నానో చూసింది... తన బొటన వేలు నా నోటితో అందుకోడానికి ట్రై చేస్తున్నాను అది చూసి నవ్వుతూ తన కాలి వేలు నాకు దొరకకుండా తప్పిస్తుంది... ఇలా ఆడుకుంటుండగా డోర్ చెప్పుడుకి అనూ వెంటనే కాలు దించేసింది.. అమ్మ డోర్ తీసుకుని లోపలికి వచ్చి ఇద్దరికీ బూస్ట్ కలిపి టేబుల్ మీద పెట్టి "రేయ్ మేము వచ్చేవరకు ఇంట్లోనే ఉండండి జాగ్రత్త అన్నం వండి పెట్టాను ఆ పిచ్చి పిచ్చివి ఆర్డర్ పెట్టుకుని తినకండి.. మేం వెళ్తున్నాం" అని డోర్ పెట్టేసి వెళ్లిపోయింది.

వెంటనే అనూ కాలు ఎత్తింది తన కాలు పట్టుకుని అరికాలిని ముద్దు పెట్టుకుంటూ తన కాలికి నల్ల దారం కట్టాను...

నాన్న బైట నుంచి "రేయ్ మేము వెళ్తున్నాం" అన్నాడు, లేచి బైటికి వెళ్ళాం ఇంతలో అనూ "బావ ఎందుకు నల్ల దారం కట్టావు?" అని అడిగింది.

రూమ్ బైటికి వెళ్లకముందే అనూని గోడకి ఆనించి టీ షర్ట్ లోనుంచే నా రెండు చేతులతో నడుము పట్టుకుని తన మెడ వంపులలో ముద్దు పెడుతూ "మరి కాలేజీలో అందరి కళ్ళు నా బంగారం పైనే అందుకే ఆ దారం,  మా బుజ్జి దానికి దిష్టి తగలకూడదు కదా"..

సరితా : అనురాధా?

ఇద్దరం బైటికి వెళ్ళాం అందరూ కార్ ఎక్కుతున్నారు, నాన్న మా దెగ్గరికి వచ్చి "రేయ్ జాగ్రత్త పిచ్చి పిచ్చి వేషాలు వేసావో అని మమ్మల్ని చూసి నవ్వాడు" దానికి అను "పో మావయ్య" అని సిగ్గుతో లోపలికి పరిగెత్తింది... నాన్న నన్ను చూసి ఏదో చెప్పబోయాడు..

ఆదిత్య : ఆగాగు హోల్డ్ ఆన్, నువ్వు అనుకునేది ఏది జరగదు నీ కోడలిని నువ్వు వచ్చేదాక భద్రంగా చూసుకుంటాను సరే నా... ఇక వెళ్ళు.

నాన్న : నీకు ఈ మధ్య భయం లేకుండా పోతుంది రా.

మంజుల : ఏంటండి వాడితో మాటలు?

రాజు : "ఇదిగో వస్తున్నా" అని నా వైపు తిరిగి నా కడుపులో చిన్న పంచ్ ఇచ్చి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళాడు.

వాళ్లు వెళ్ళగానే ఇంట్లోకి వెళ్లాను అనూ నాకోసమె చూస్తుంది గోడకి ఆనుకుని నిల్చుని ఉంది, తనని అలానే గోడకి ఆనించి నా రెండు చేతులతో తన రెండు చేతులు పైకి ఎత్తి పట్టాను అలా చేసేసరికి కింద టీ షర్ట్ బొడ్డు పైవరకు లేచింది, తన కింద పెదవిని అందుకుని చీకుతూ చిన్నగా కిందకి వచ్చి సన్ను ని ముద్దు పెట్టుకుంటూ తన బొడ్డుని నా రెండు పెదాలతో కప్పేసి నాలికతో పొడుస్తూ తన నడుముకి నా మొహాన్ని రుద్దుతూ పక్కకి తిరిగి నా చెంపని ఆనించి కళ్ళు తెరిచాను ఎదురుగా అమ్మ!

మంజుల కొడుకు కోడలు చేస్తున్న పనిని కళ్ళప్పగించి అలానే నోరు తెరిచి చూస్తుంది...

అను : బావా కోరుకురా ఏమైంది కోరుకు... అంటూ కళ్ళు తెరిచి చూసింది.

మెలుకువ వచ్చి టైం చూసుకుని ఫోన్ చూసాను  వాట్సాప్ లో ఫొటోస్ వస్తే చూసాను రాము అనూ ఫోటోలు పంపాడు... నేను లేకపోయినా బాగానే తింటుంది ఇది, బాగా వాటంగా తయారు అయ్యింది అనుకుని నాలో నేనే నవ్వుకుంటూ..రూమ్ చెక్అవుట్ చేసి బండి తీసాను... ఛలో లంబసింగి అంటూ..

అన్నయ్యని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లి అమ్మా నాన్నకి అప్ప చెప్పి తిరిగి హాస్పిటల్ కి వచ్చాను... నాకు ఇంత సాయం చేసిన అన్నకి తన లవ్ లో హెల్ప్ చెయ్యాలనిపించింది.

కానీ ఎలాగో తెలీదు ఇంతలోనే ఆనురాధ మేడం బైటికి వస్తుంది తన వెనకాలే బతిమిలాడుతూ ఒకడు వచ్చాడు... చూడగానే అనిపించింది దొరికాడురా బకరా అనుకున్నాను.

అనురాధ మేడం చిరాకుగా కార్ తీసి  వెళ్ళిపోగానే, నేను ఆయన దెగ్గరికి వెళ్లాను..

రాము : అన్నా నీ పేరేంటి?

"రేయ్ ఎవడ్రా నీకు అన్న... సర్ అని పిలు Dr.రమేష్ నా పేరు"

రాము : సరే అన్నా చూస్తుంటే మీ లవర్ లాగ ఉంది వదిన అంత కోపంగా వెళ్తుంది.

రమేష్ : ఎమన్నావ్? అని రాము భుజం మీద చెయ్యి వేసాడు.

రాము : లవర్ అన్నాను..

రమేష్ : కాదు కాదు నన్ను ఎమన్నావ్?

రాము : అన్నా

రమేష్ : తనని?

రాము : వదినా అన్నాను.

రమేష్ : నువ్వు నాకు నచ్చావురా దా లోపలికి ఇంతకీ వచ్చిన పనేంటి?

రాము : ఒక ఉద్యోగం కావాలన్నా..

రమేష్ ఇక్కడ ఏం ఉంటాయి రా తమ్ముడు నీకు ఎప్పుడైనా ఉంటే పిలుస్తా వెళ్లి రా..

రాము : అన్నా అన్నా... నీకొక మంచి ఐడియా ఇస్తా వింటావా?

రమేష్ : చెప్పు.

రాము : ఇప్పుడు నాకు ఒక జాబ్ కావాలి, నీకు వదిన దెగ్గర కావాలి రెండిటికి నా దెగ్గర ఒక ప్లాన్ ఉంది.

రమేష్ : ముందు నా ప్లాన్ చెప్పు.

రాము : నన్ను వదినకి పరిచయం చేసి తనకోసం డ్రైవర్ ని తెచ్చా ఒంటరిగా డ్రైవ్ చెయ్యడం సేఫ్ కాదు అని చెప్పి ఒప్పించు దానితో వదినకి నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావని ఒక మంచి అభిప్రాయం కలుగుద్ది, ఇక నేను వదిన దెగ్గర జాయిన్ అయ్యాక నిన్ను తన దెగ్గర మోసే పనిలో ఉంటా నీ గురించి గొప్పగా చెప్పి నీ ప్రేమలో పడేలా చేస్తా... ఏమంటావ్?

రమేష్ : నువ్వు చెప్పిందంతా బానే ఉంది కానీ దీని వల్ల నీకేంటి లాభం?

రాము : ఏదో అన్నా... నీకోసం ఇంత చేస్తున్నా నాకోసం అప్పుడప్పుడు కొన్ని పై డబ్బులు ఇవ్వలేవా?

రమేష్ : యూ ఇంటెలిజెంట్ బాయ్ ... రేపు వచ్చేయ్ మాట్లాడదాం. అని రమేష్ వెళ్ళిపోయాడు.

రాము పిచ్చి పిచ్చిగా నవ్వుకుని లోకంలో ఇలాంటి ఎర్రిమాలోకం గాళ్ళు కూడా ఉంటారని అనుకుని వెళ్ళిపోయాడు.

లంబసింగిలోకి ఎంటర్ అయ్యి చిన్న టెంట్ ఒకటి బుక్ చేసుకుని ఎదురుగా బైక్ పార్క్ చేస్తున్నాను, అంతా గోల గోలగా ఉంది కాలేజీ స్టూడెంట్స్ అనుకుంటా హడావిడి చేస్తున్నారు, రాత్రి వరకు వెయిట్ చేసి ట్రక్స్ వచ్చే టైంకి బండి రెడీగా పెట్టి సుస్సు పోసుకుని వచ్చి చల్లటి గాలిలో మంట ముందు కూర్చుని బీర్ వేస్తున్నాను... ఇంతలో వెనక నుంచి ఒక అమ్మాయి గొంతు..

"విక్రమ్ నువ్వింకా వెళ్ళలేదా?" అని.

వెనక్కి తిరిగాను...

"ఏంటి నువ్వు మందు తాగుతావా?"

ఆదిత్య : అవును ఇదే నా ఆఖరి మందు బాటిల్ ఇవ్వాల్టితొ మందు మానేస్తున్నాను అని ఆఖరి సిప్ వేసి బాటిల్ పక్కకి పెట్టి తన దెగ్గరికి వెళ్లాను...

ఆ అమ్మాయి నన్ను ఆశ్చర్యంగా చూస్తుంది, ఏమైందో అని దెగ్గరికి వెళ్లాను... ఎవడో నా బైక్ అందుకుని సడన్ గా స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు..

ఆదిత్య : రేయ్ నా బైక్...

ఆ అమ్మాయి నా ముందుకి వచ్చి బండి తీసుకెళ్లిన వాడిని చూస్తూ "తను విక్రమ్ అయితే నువ్వెవరు?" అంది.

ఆదిత్య : నా పేరు ఆదిత్య, ఇంతకీ ఆ విక్రమ్ ఎవరు? అస్సలు నువ్వెవరు?

"నా పేరు మానస., కానీ మీరిద్దరు చూడటానికి ఒకేలా ఉన్నారు ఇదీ ఎలా సాధ్యం" అంది.

ఆదిత్య : తాగింది నువ్వా నేనా?

మానస : నిజం అండి కావాలంటే చుడండి అని ఫోన్ తీసింది.

ఇంతలో రెండు సుమోలు అందులోనుంచి పది మంది కర్రలు రాడ్లతొ దిగారు వాళ్ళని చూస్తూ ఆ అమ్మాయిని పట్టించుకోకుండా అటు వెళ్ళాను....
Like Reply


Messages In This Thread
RE: ఆదిత్య ~ లవ్ పార్ట్ - by Takulsajal - 08-06-2022, 02:32 PM



Users browsing this thread: 2 Guest(s)