07-06-2022, 12:22 PM
ప్రశ్న :స్వప్న శాస్త్రం ఏంటిది?.. నా 4వ తరగతి అపుడు... కలలో పాము నేను పటుకుంటు వచ్చింది... మొన్న పోదున్న 4 గo కి కలలో రెండు నాగు పాముల పడగా విప్పి వెళ్తున్నాయ్....?
ప్రతి సారి వచ్చే కల.. కి సంకేతం ఏంటిది???
Dream analysis chadavanu... Alage psychocybernatics చదివాను.. కానీ శాస్త్రం ఎం చెప్తుందో తెలుసుకోలే
ప్రతి సారి వచ్చే కల.. కి సంకేతం ఏంటిది???
Dream analysis chadavanu... Alage psychocybernatics చదివాను.. కానీ శాస్త్రం ఎం చెప్తుందో తెలుసుకోలే