05-06-2022, 11:40 PM
మోహం మరియు కామం అనే రెండు భావనల మధ్య వెంట్రుక వాసి తేడా ఉంటుంది అని నేను నమ్ముతా.
ఆ తేడా ని ఈ అప్డేట్ చదువుతూ ఉంటే నేను గమనించాను
ప్రెసిడెంట్ మీద రమ్య కి ఉండేది ప్రేమనో, మోహమో లేక కామలో కాదు వాటి మధ్య ఉండే ఏదో తెలియని భావన అని నాకు అనిపించింది
ఇక మీ వర్ణన దానికి తోడు కథనం అహో అద్భుతంగా ఉంది
మీ ఈ అప్డేట్ చదువుతూ ఉంటే నాకు అయితే బాగా ఎరోటిక్ గా అనిపించింది
అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదములు