05-06-2022, 10:59 PM
ఎపిసోడ్ : 7
***************
నాన్న : ఇంకోసారి నొప్పి బొప్పి అని చదువు ఎగ్గొడితే.... బుర్ర కి నేనే బొక్క ఎడ్త నా కొడకా.
అమ్మ : అబ్బబా ఏంటండీ అంత లా బొప్పి కడితే కొంచమ్ కూడా జాలి లేకుండా... వాడు ఎం కాలేజ్ ఎగ్గొట్టలే గా.... ఈరోజు కి చదవలేక పడుకున్నాడు.
నాన్న : హా నువు ఇలాగే వెనకేసుకు రా..... ఆడు రోజు ఏదో ఒక సాకు తో ఇలాగే పడుకుంటాడు.........
నాన్న అరుస్తుంటే అమ్మ నా రూం డోర్ వేసేస్తుంది మెల్లగా.... నాన్న అరుపులు నాకు దూరం ఐపోయి ఆగిపోయాయి......
నేను నా రూం లో పుస్తకాలు అన్ని పక్కకి పడేసి బెడ్ మీద రోస్ట్ ఐపోయిన బెడ్ లా పడుకున్నాను..
నొప్పి ఒక వైపు ఎదో తెలియని వింత భావన మరో వైపు..... ఎంటో అనుకుంటున్నారా.... ఆడ వాసన యస్ స్మెల్ ఆఫ్ గర్ల్..... ఒక అమ్మాయిని దగ్గర గా చూస్తూ తన శరీరం నుంచి వచ్చిన చెమట వాసన నాలో పులకింతలు పుట్టించింది..... అమ్మాయి చాల బాగుంది.... అంత స్పష్టంగా చూడలేకపోయిన అందం కి ఆమడ దూరం లో ఉన్నా అర్థం ఐపోతుంది అందం... అన్నట్లు గా ఉంది.... నాకు ఎప్పుడు ఆడ దాని గాలి సొకలేదు.... అందులో మా నాన్న పాత్ర చాలా ఉంది అనుకోండి.... మొదటి సారి నాకు ఊహ తెలిసాక వయసు వచ్చాక సోకిన మొదటి గాలి.... ఆహా ఎంతటి మత్తుగా ఉంది.... ఎదో గాలి లో మల్లె పూల పరిమళం అలా వెళ్తున్నట్లు తన ఆలోచన తో నొప్పి కూడా మాయం అవ్తుంది..... అసలు ఎవరు ఆ అమ్మాయి.... చూస్తే నా ఈడు లా లేదు....నా కంటే పెద్ద గా నే ఉండొచ్చు.... ఆడదాని మాయ అంటే ఇదే నా.... ఎప్పుడు ఆ కిటికి దగ్గరే ఎం చేస్తుంది అసలు.... రేపు కూడా ఉంటుందా.... ఉంటే తన మొహాన్ని స్పష్టంగా చూడాలి..... కాని చాల భయం నాకు.... తన ని చూసే సాహసం చేయలేకపోయాను.... అలా ఇలా ఆలోచిస్తూ పిచ్చి పిచ్చిగా... తెలీకుండా నే నిద్ర లోకి జారుకున్న...