05-06-2022, 05:26 PM
(05-06-2022, 10:09 AM)manmad150885 Wrote: చాలా చాలా బాగుంది.
ఈ మధ్య కాలం లో ఇటువంటి కథ రాలేదు.
రొమాన్స్ కి రొమాన్స్, కామెడీ కి కామెడీ ఏదీ తగ్గేదిలే అన్న స్టైల్ లో వుంది.
మీరు వీలు చూసుకొని ఈ కథని ఎలాగైనా complete చేస్తారని ఆశిస్తూ....
Thank you sooo much అండీ .... It means a lot to me. Comedy రాయాలని రాయలేదు. అలా అనుకోకుండా వచ్చేసింది. ఖచ్చితంగా ఈ స్టోరీ కంప్లీట్ చేస్తాను.