04-06-2022, 06:53 PM
(This post was last modified: 06-06-2022, 04:17 PM by dippadu. Edited 2 times in total. Edited 2 times in total.)
జాటర్ ఢమాల్....... జంబలహాట్.... సమ్మలోరి కిల్ల... జింతాత జిత .....
అల్లుడా నరేషా. నీ కథ దర్శన భాగ్యం ఇన్నాళ్ళకి కలిగింది. వర్ణించడానికి మాటల్లేవు అని ఊకదంపుడు మాటలంటే ఇంక .....కి మనకి తేడా ఏటుంటాది సెప్పు. అందుకే పై పదాలు అన్నీ వాడేసాను కథ చదివాక నాకు అనిపించినది వ్యక్తపరచడానికి.
ఇన్ని కోణాలని mixie లో వేసి గంటన్నర తిప్పేసి అదరగొట్టేస్తున్నావు కదా. ఇలాంటి అవీడయాలు అసలు నీకు ఎలా వస్తాయో మహా మహా scientists లకి ఎప్పటికి అర్థమవ్వదోచ్చ్. దానికి తోడు గోదారి ఎటకారం కలిపితే ఉంటుంది దాని సామి రంగ. 2GB 1mbps ని ఇలా కూడా వాడచ్చని మహా మహా soft గాళ్ళకి తెలిసి మూర్ఛపోయారు. ఉచ్చేమిటి ఏది ఆగట్లేదు ఆత్రం తో కాని నీ పనులు నీకుంటాయి కనుక మా అందరికి భాగ్యం పండినప్పుడే అప్పుడేటు వస్తుందని బోర్డు తిప్పేసిన chitfund company చుట్టు చేరిన అప్పులాళ్ళల్లాగా ఎదురుసూస్తున్నాము.
చెయ్యి చెయ్యి దాటిపోయిందన్నావు మరి నా కూతుళ్ళకి ఢోకా లేదు కదా? నువ్వే నా పేరు/పరపతి నిలబెడతావని ఎంతగానో దిలాసాగా ఉన్నాను మరి.