03-06-2022, 10:23 PM
(03-06-2022, 04:42 PM)Takulsajal Wrote: ముందుగా మీకు ధన్యవాదాలు
ఉదయ్ గారు
అదీ హీరో వాళ్ళ అమ్మ తన
ఇద్దరు పిల్లలతో ఆడిన ఆటలు చూసి
తను అనుభవించని ఆ ముద్దు కౌగిలి
ఒక సారి అనుభవించాడు అంతే
దానిని నేను సరిగ్గా రాయలేక పోయాను అంతే... ❤️
టక్కుల సాజల్ గారు మీరు సరిగ్గా రాయకపోవడం, రాయలేకపోవడమేంటి? అయినా మీరు చెప్పింది కూడా సరిగ్గానే ఉంది పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లికి వళ్ళెప్పటికి చటిబిడ్డలుగానే కనిపిస్తారు, అందుకే ఎన్ని తప్పులు చేసినా ఎన్నెన్నిసార్లు తూలనాడినా చాలా తేలికగా క్షమించేస్తారు. మీరడిగారు కాబట్టి నా అభిప్రాయం చెప్పానంతే, మరోలా అనుకోకండి. అలనాటి సవ్యసాచిలా మీరు నాలుగు కథలను ఒకేసారి నడుపుతున్నారు. ఇప్పుడెలా ఉందంటే రచయిత 'టక్కుల సాజళ్ ఐతే వెంటనే ఆ దారం తెరచి ఏముందో వెతుకుతూ ఆ కథను చదువేటట్లు ఒక బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చుకున్నారు.
:
:ఉదయ్

