03-06-2022, 10:14 PM
(23-01-2022, 11:40 AM)Chandra228 Wrote: చాలా చాలా అద్భుతంగా రాస్తున్నారు కొనసాగిచండి
Thank You మిత్రమా
(23-01-2022, 04:59 PM)rmntc.drlng Wrote: Okappati madhura gnapakam & marapu raani adbhuthalalo oka kadha.. --> ధన్యవాదాలు మిత్రమా
Madhyalo aagipoyina malli konasaagisthunnaru..
Ippudaina charitra lo nilichey chakkati mugimpu istharaani aasisthunna.. --> తప్పకుండా ఆ ప్రయత్నమైతే తప్పకుడా చేస్తాను
Oka chinna vinnapam kama devatha lo la bhaagalu lo nunchi ankaalu lo vellakandi.. --> అయ్యో.. నిజానికి మీ సలహాను పాటించి కామదేవత కథలో అంకాలు అన్నీ తొలగించి తిన్నగా బాగాలతో మాత్రమే ఉండేలా వెనక్కి వెల్ళి వాటిని సరిచేస్తున్నాను కూడా
Okko bhagam lo inni ankalu ani first nunchi start chesi vunte bagundedhi.. --> కామదేవత ముందులో అనుకున్న కథ మధ్యలో దారితప్పి ఇంతై వటుడింతై అన్నట్లు పెరిగిపోయి అలా అయ్యింది.. మిగతా కథల్లో ఆ ఇబ్బంది లేదు లెండి అంత పెద్ద కథ ఇంకోకటి రాసే ఓపిక సమయం నాకు లేవు లెండి..
Kamadevatha lo first nunchi ankalu lo ki vellakunda madhya lo start chesaru & okko bhagam lo 5 ankalu okko dantlo 8 or 10 intla chadivey vaarini thikamaka pettaru..
Miru medhaavulu srustinchi raasina miku dolaayamanam thikamaka gajibiji lekapoyina chadivey malanti kondari alpa gnanulu ki thikamaka vuntadhi..
Manasulo pettukokunda kevalam vinnapam mannavi laaney swikaristharu aasisthu.. --> వినదగునెవ్వరు చెప్పిన అని.. ఇంతలోనే మనసులో పెట్టేసుకుంటే ఎలాగండి.. అయ్యో అదేమీ లేదు.. మంచి మాట ఎవ్వరైనా చెప్పవచ్చు..
Mi Abhimani
Ravi Krishna
(24-01-2022, 02:48 AM)ramd420 Wrote: కథ పాతదే అయినా మళ్ళీ చదువుతుంటే బాగుంది
ధన్యవాదాలు good memories గారు
Thank You మిత్రమా
* నేనురాసిన మిగతా కధలు *