Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆదిత్య ~ లవ్ పార్ట్
(03-06-2022, 06:19 PM)sheenastevens Wrote: అసలు ఎలా రాస్తారు మాస్టారు కథలను. నిజంగా ప్రతీ అప్డేట్ తరువాత కొత్తగా ఏమని పెట్టాలో కామెంట్ అర్ధం కావటంలేదు. మీకు చాలా నైపుణ్యం ఉంది.  మనసుకు తగిలేలా హాయి భావనను కలిగేలా ఉంటాయి అప్డేట్స్. మీకు నా జోహార్లు.

మీరు అన్యదా భావించకపోతే ఈ కథలు పూర్తియ్యాగా బయట ఎక్కడైనా సెక్స్ లేకుండా కథలను రాస్తే అవి ప్రచురింపబడాలని మరియు మేము ఆ కథలను అందరికి చేరువయ్యేలా చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ.

ఏదయినా తప్పుగా అని ఉంటె క్షమించండి. మీకు ఆ దేవుడు సకల ఆయురోగ్యాలను ఇవ్వాలి అని కోరుకుంటూ ఒక పాఠకుడు. Namaskar



[Image: main-qimg-687ceb1b6d54d3ba0506196b64c5483d-lq]

❤️❤️
Namaskar Namaskar
ధన్యవాదాలు మాస్టారు ❤️
[+] 2 users Like Pallaki's post
Like Reply


Messages In This Thread
RE: ఆదిత్య ~ లవ్ పార్ట్ - by Pallaki - 03-06-2022, 07:07 PM



Users browsing this thread: 1 Guest(s)