03-06-2022, 04:52 PM
కథ అదరహో ఆమని గారు. ఇంక సందర్భానుచితమైన బొమ్మలు అద్భుతః . చాలా చక్కగా నడిపించారు కథ. మీ కథనం చాలా ఆకట్టుకునేలా ఉంది. గొంటలు నిమిషాలలా గడిచిపోయాయి. చదవడం మొదలెట్టాక ఐపోయేవరకు నాది దిగలేదు నేను కూర్చున్న చోటునుండి లేవలేదు.
మీరు ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు వ్రాస్తారని నాకు తెలుసు మీరు వ్రాయాలి ఎందుకంటే మీరు గొప్ప రచయిత్రి అదంతే.