Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
(03-06-2022, 04:15 PM)Uday Wrote: టక్కుల సాజల్ బ్రో ఇప్పుడే కథ మొత్తం మొదటినుంచి చివరి వరకు చదివాను పాఠకుల కామెంట్లతో బాటు. అసలు ఇన్ని రోకులు ఎలా ఈ కథను చదవకుండా మిస్ అయ్యానో అర్థం కాలేదు. చాలా చాలా బాగా రాసారు, చాలా రోజుల తరువాత ఒక జానపద కథ, చందమామ కథ చదివినంత తృప్తి కలిగింది. మద్య మద్యలో మీ కథనపు శైలి  నాకు సూర్యదేవర గారి రచనా శైలిని తలపించింది పోకడ మాత్రం మదుబాబు గారి కథలాగా టెంపో పేరుస్తూ పెంచుతూ వూపిరి బిగబట్టి మొత్తం చదివేలా చేస్తూ అకశ్మాత్తుగా కథకు ముగింపు పలికినట్లు మీరూ ముగించారు కొసమెరుపేంటంటే తదుపరి బాగం ఉంటుందని ప్రకటించడం. రెండో బాగం బాహుబలి 2 లా మొదటి దాన్ని మించి ఉంటుందని ఆశిస్తూ ఇంత మంచి అంటే వేరే జోనర్ కథను అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ

పోతే అక్కడక్కడ అమ్మ కొడుకుల ప్రేమ సాన్నిహిత్యం చెంప, నుదుటిపై ముద్దులు ఓకే కాని ఇద్దరూ పెదవులు కలిపి ముద్దు పెట్టుకోవడమేంటి బ్రో అదీ యుక్త వయసు వచ్చాక, అదీ కాక అమ్మపైన పడుకుని నిద్రపోవడమేంటో కొద్దిగా మింగుడు పడలే, మిగిలినదంతా సూపరో సూపర్.  



ముందుగా మీకు ధన్యవాదాలు
ఉదయ్ గారు
అదీ హీరో వాళ్ళ అమ్మ తన
ఇద్దరు పిల్లలతో ఆడిన ఆటలు చూసి
తను అనుభవించని ఆ ముద్దు కౌగిలి
ఒక సారి అనుభవించాడు అంతే
దానిని నేను సరిగ్గా రాయలేక పోయాను అంతే... ❤️
[+] 6 users Like Pallaki's post
Like Reply


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by Pallaki - 03-06-2022, 04:42 PM



Users browsing this thread: 8 Guest(s)