Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica వైల్డ్ హౌస్
#39
ఎపిసోడ్ : 5


*****************

క్లాస్ లో బెంచ్ మీద తల పెట్టుకొని పడుకున్నాను... మెట్టు తగిలేసరికి తల అంతా దిమ్ము గా అయినట్లు ఉంది.... ఇంక ఎవరూ రాలేదు.... అంత లో రోహిత్ గాడు వచ్చాడు....


రోహిత్ : హాయ్

నేను సగం తెరిచిన కళ్ళ తో వాడిని చూసి హాయ్ అని చెప్పి అలాగే పడుకున్న.

రోహిత్ : ఎం అయింది 

నేను : తల నొప్పి గ ఉంది.

రోహిత్ : ఎందుకు ఉంది

నేను : తల కి మా ఇంటి దగ్గర మెట్టు తగిలింది.

రోహిత్ : ఎందుకు చుస్కోకుండ తగులుకున్నావా.

నేను : హా

రోహిత్ : అల ఎలా... అంటే ఇంకేదో చూస్తున్నావ్  ఎంటి అది.

నేను : ఉఫ్ఫ్!!!!!!!

రోహిత్ : చెప్పు చెప్పు ఎం చూసావు

నేను : అవును నా పక్కన ఒకరు ఉన్నారు.... సడన్ గా చూసేసరికి భయపడి గుద్దేస్కున్న.

రోహిత్ : ఎవరు ఉన్నారు

ఇందాకటి నుంచి చూస్తున్నా... ప్రశ్న మీద ప్రశ్న ఆపట్లేదు ఎంటి ఈడు... అయినా ఈడికి ఎందుకు చెప్పాలి అసలే తలనొప్పి తో ఉంటే వీడు ఇంకా తలనొప్పి గా తయారయ్యాడు అని రిప్లై ఇవ్వకుండా అలాగే పడుకున్న...

********************

క్లాస్ స్టార్ట్ అయింది నేను కష్టం గా నే లేచి కూర్చున్న

అంత లో ప్రిన్సిపల్ వచ్చాడు.... ఎదో నాలుగు ముక్కలు అవి ఇవి చెప్పి.... ఫ్రంట్ బెంచ్ లో ఉన్న వాళ్ళని వెనక్కి పోమన్నాడు.... బాక్ బెంచ్ లో కోరి కూర్చున్న వాళ్ళని ముందుకు మార్చేశాడు.... ఇంట్రస్ట్ ఉన్నవాడు ఎక్కడైనా చదువుతాడు.... లేని వాడు ఫ్రంట్ బెంచ్ లోనే చదువుతాడు అంట వెళ్ళిపోతూ లాస్ట్ డైలాగ్.... నాకు మాత్రం తలనొప్పి తగ్గే దాకా లాస్ట్ బెంచ్ బెటర్ అని వెళ్లి పడుకున్న....

*******************

రోహిత్ : హాయ్ ఇంకా తగ్గలేదా

నేను : నీకు ఇంకో దగర ప్లేస్ దొరకలేదా

రోహిత్ : నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే కూర్చుంట.

నేను : ఎందుకు

రోహిత్ : ఫ్రండ్ ఎట్ ఫస్ట్ సైట్

నేను : అయితే చిన్న హెల్ప్

రోహిత్ : చెప్పు 

నేను : కాసేపు ఎం మాట్లాడకు 

రోహిత్ : సరే ఈ రావు బామ్ రాస్కో.

ఈడు మంచోడో మెంటలోడో అర్థం కాలేదు.... ఇప్పటి వరకు ఉండి కూడా ఎందుకు ఇవ్వలేదు అని అడిగా.

రోహిత్ : సర్ప్రైజ !!!!!!

*********************

మధ్యాహ్నం కి తలనొప్పి కాస్త తగ్గినట్లు అనిపించింది..... లంచ్ చేసి రోహిత్ గాడి నోట్స్ చూసి రాస్కుంటున్న..... తర్వాత రెండు కాలి పీరియడ్స్ అంట... సో చాలా మంది గ్రౌండ్ కి పోయారు ఆడుకోటానికి.

నేను మాత్రం నోట్స్ పెండింగ్ రాస్తూ కూర్చున్న....నా పక్కన రోహిత్ గాడు మాత్రం వాగుతూనే ఉన్నాడు.

రోహిత్ : నీ ఫోన్ నంబర్ చెప్పు

నేను : నాకు ఫోన్ లేదు

రోహిత్ : ఎందుకు అలా

నేను : నాకు అంత ఫ్రీడమ్ రాలేదు.

రోహిత్ : నువ్వు డాక్టర్ స్ట్రేంజ్ చూశావా

నేను : అంటే

రోహిత్ : పోని స్ట్రేంజర్ థింగ్స్ ఫస్ట్ సీజన్ చూశావా

నేను : ఇంత స్ట్రేంజ్ గా ఉన్నావ్ ఏంట్రా నువ్ ఎం అంటున్నవో నాకేం అర్ధం కావట్లేదు.

రోహిత్ : ఓహ్ నీకు ఫోన్ లేదు కదా ఇవేం తెలీవు లే....Netflix లో వస్తాయి అని కళ్ళు ఎగరేస్తూ చెప్తున్నాడు.

రోహిత్ గాడు పాపం చిన్న పిల్లాడి మెంటాలిటీ అని ఆరోజే అర్థం అయింది..... వాడు చూసే కార్టూన్స్ గురించి సీరీస్ ల గురించి ఏవేవో చెప్తూ పోతున్నాడు.... నాకు వాడు వాడి లోకం బాగా నచ్చింది....

రోహిత్ : ప్రశాంత్

నేను : హా

రోహిత్ : నువు ఒకటి చెప్పలేదు.

నేను : ఎంటి

రోహిత్ : అదే నువ్వు ఎవర్నో చూసి భయపడ్డా అన్నావు కదా ఎవరు??????
Like Reply


Messages In This Thread
వైల్డ్ హౌస్ - by Nadokateeru - 30-05-2022, 11:12 AM
RE: వైల్డ్ హౌస్ - by Kittucuk - 30-05-2022, 01:58 PM
RE: వైల్డ్ హౌస్ - by Tammu - 30-05-2022, 07:42 PM
RE: వైల్డ్ హౌస్ - by ramd420 - 30-05-2022, 09:47 PM
RE: వైల్డ్ హౌస్ - by BR0304 - 30-05-2022, 09:54 PM
RE: వైల్డ్ హౌస్ - by utkrusta - 31-05-2022, 12:41 PM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 31-05-2022, 01:31 PM
RE: వైల్డ్ హౌస్ - by utkrusta - 31-05-2022, 05:07 PM
RE: వైల్డ్ హౌస్ - by Ravanaa - 31-05-2022, 05:54 PM
RE: వైల్డ్ హౌస్ - by BR0304 - 31-05-2022, 08:55 PM
RE: వైల్డ్ హౌస్ - by SS.REDDY - 31-05-2022, 09:11 PM
RE: వైల్డ్ హౌస్ - by shekhadu - 31-05-2022, 09:30 PM
RE: వైల్డ్ హౌస్ - by ramd420 - 31-05-2022, 09:43 PM
RE: వైల్డ్ హౌస్ - by raja9090 - 01-06-2022, 03:01 AM
RE: వైల్డ్ హౌస్ - by Ravanaa - 01-06-2022, 04:51 AM
RE: వైల్డ్ హౌస్ - by Nadokateeru - 01-06-2022, 11:58 AM
RE: వైల్డ్ హౌస్ - by raja9090 - 01-06-2022, 02:02 PM
RE: వైల్డ్ హౌస్ - by BR0304 - 01-06-2022, 03:07 PM
RE: వైల్డ్ హౌస్ - by utkrusta - 01-06-2022, 03:50 PM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 01-06-2022, 06:50 PM
RE: వైల్డ్ హౌస్ - by BR0304 - 01-06-2022, 08:51 PM
RE: వైల్డ్ హౌస్ - by taru - 01-06-2022, 09:39 PM
RE: వైల్డ్ హౌస్ - by ramd420 - 01-06-2022, 09:45 PM
RE: వైల్డ్ హౌస్ - by vg786 - 01-06-2022, 10:25 PM
RE: వైల్డ్ హౌస్ - by raja9090 - 01-06-2022, 11:50 PM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 02-06-2022, 02:08 PM
RE: వైల్డ్ హౌస్ - by Ravanaa - 02-06-2022, 02:24 PM
RE: వైల్డ్ హౌస్ - by utkrusta - 02-06-2022, 03:00 PM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 03-06-2022, 03:14 PM
RE: వైల్డ్ హౌస్ - by Rangde - 05-06-2022, 11:30 AM
RE: వైల్డ్ హౌస్ - by Saaru123 - 05-06-2022, 02:13 PM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 05-06-2022, 04:31 PM
RE: వైల్డ్ హౌస్ - by SHREDDER - 05-06-2022, 11:33 PM
RE: వైల్డ్ హౌస్ - by raja9090 - 06-06-2022, 12:43 AM
RE: వైల్డ్ హౌస్ - by Ravanaa - 06-06-2022, 04:42 AM
RE: వైల్డ్ హౌస్ - by taru - 06-06-2022, 06:33 AM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 06-06-2022, 08:44 AM
RE: వైల్డ్ హౌస్ - by Uday - 06-06-2022, 12:25 PM
RE: వైల్డ్ హౌస్ - by utkrusta - 06-06-2022, 02:06 PM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 08-06-2022, 10:48 AM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 24-06-2022, 04:11 AM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 13-07-2022, 09:47 AM
RE: వైల్డ్ హౌస్ - by Pk babu - 13-07-2022, 07:38 PM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 19-07-2022, 05:13 PM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 21-07-2022, 09:08 AM
RE: వైల్డ్ హౌస్ - by Paty@123 - 26-07-2022, 10:10 PM
RE: వైల్డ్ హౌస్ - by prash426 - 22-02-2023, 03:36 AM
RE: వైల్డ్ హౌస్ - by sri7869 - 21-02-2023, 03:48 PM
RE: వైల్డ్ హౌస్ - by Uday - 21-02-2023, 06:03 PM



Users browsing this thread: 6 Guest(s)