01-06-2022, 06:34 AM
(31-05-2022, 11:38 PM)Thorlove Wrote: చాలా మంచి ఐడియా బ్రో....రెండు స్టోరీస్ ని పార్లేల్ గా రాసి రెండు మళ్ళీ రెండింటిని తీసుకెళ్లి మెయిన్ దాంట్లో కలపటం....చాలా బాగుంది.....
ఇంకా రెండు స్టోరీస్ కూడా బాగా రాస్తున్నావ్....లీడ్ characters మధ్య లవ్ ని కూడా బాగా రాస్తున్నావ్...స్లో poison లాగా ఎక్కిస్తు స్టోరీ ని చాలా నీట్ గా ముందుకి తీసుకెళ్తున్నావ్....
ఒక రోజులోనే 3 అప్డేట్ లు ఇచ్చి మమ్మల్ని అలరించినందుకు మీకు ధన్యవాదాలు