Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(31-05-2022, 02:16 PM)బర్రె Wrote: ప్రశ్న :నాకు గోవిందుడి దర్శనం పోదున్నే 3 గంటలకు అయింది ఒక రోజు అంత ఉండాల్సి వచ్చింది mla రాక తో... కానీ మొదట చూసినపుడు చేతులు ఎత్తేసి దండం పెట్టాను..... కానీ లోపలికి అడుగుపెట్టగానే...

కళ్ళు పెద్దవి చేశా.. పక్కకి వెళ్లి కూర్చున్న గోపురం చూస్తున్న.. అక్కడ వెంకన్న ఉన్నారు.. మళ్ళీ గుడిని తాకుతూ వెళ్తున్న... వెంకన్న పైన గోపురం మీద కూర్చొని చూస్తున్న... ఒళ్ళు గగ్గురులు పూడూచ్చాయి....

అక్కడ ఉనంత సేపు... అయన నన్నే చూస్తునట్టు.. ఎక్కడ ఉన్న ఆయనే ఉన్నట్టు కనిపించింది...

అక్కడ ఉనంత సేపు... ఏయ్ ఎదవ పని చేయకూడదు అనిపించింది...

మూల విరాట్ కనిపించగానే నాకు భయం వేసింది... అందరికి భక్తి నాకు మాత్రం భయం... ఇ భూమి మీద ఎక్కడ పోయిన అంత భయపడను కానీ అక్కడ పోగానే గూటకాలు మింగాను.... కళ్ళు అర్పకుండ అలానే చూస్తున్న...


మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు.... భయం వేసి.....

కామం తో విర్రవిగేవాడ్ని అక్కడ పోయాక... Universe ki supreme చూసినట్టు అనిపించింది....

నా వంశం ని నాశనం చేసే అంత సమర్ధుడు....

అందుకే అయంటే నాకు భయం..... 7/11/1979 ఇది గుర్తుందా...
ధన్యవాదములు మిత్రమ బర్రె. మీరు ఇదివరకు అన్నట్టు మీరు క్రితం జన్మలో అసురులేమో. అందుకే తిరుమల లో మీకు అలాంటి అనుభవం కలిగిందేమో మిత్రమ. ఇది నా ఊహ మాత్రమే మీరు చెప్పినది చదివాక. అది మీ జన్మదినమా? 
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 31-05-2022, 04:53 PM



Users browsing this thread: 4 Guest(s)