31-05-2022, 03:50 PM
ఎపిసోడ్ : 3
రాత్రి భోజన సమయం
నాన్న : ఎలా ఉంది కాలేజ్
నేను : బాగుంది
నాన్న : క్లాస్ లు అవి బాగా జరిగాయా
నేను : హా
నాన్న : ఎక్కడ కూర్చున్నావు.
అమ్మ : అబ్బబ్బా తిన్నప్పుడు కూడా ఏంటండీ మీ గోల
నాన్న అమ్మ వైపు ఎర్రగా చూసాడు......
అమ్మ : ప్రశాంతం గా తిన్నాక అడగొచ్చు కదా అని.
నేను : అమ్మ ఆ సుందరరావు ఇలాగే తిన్నప్పుడు అడిగే వాడు ఎమో.... ఎందుకు ఆయన్ని సతాయిస్తావ్.... పాపం అడుగుతుంటే.
*****************
రాత్రి పడుకునే సమయం 9:30
అదే నేను కాదు మా పేరెంట్స్ నేను 11:00 వరకు చదివి ఆ తర్వాత పడుకోవాలి.
నాన్న : అడ్వాన్స్ ఇవ్వమని ఇచ్చాను... ఇచ్చవా...
అమ్మ : హా వెళ్ళా అండి.... ఇంటిగాలోలు (ఓనర్స్) ఎవరు లేరు...ఒక పాప ముసలావిడ మాత్రమే ఉన్నారు....
(మేము ఉన్నది పెంట్ హౌస్ లాంటి ఇంట్లో....మా కింద ఇంట్లో మా ఓనర్స్ ఉంటారు.....)
నాన్న : హా మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఎదో షాప్ చుస్కుంటారు అంట.... పొద్దున్నే నేను వెళ్తున్నప్పుడే వాళ్ళు కూడా వెళ్తున్నారు.
నేను : అబ్బా ఇక్కడ చదువు కోవాల ఒద్ద నేను మీరు అలా మాట్లాడకండి.... డిస్టర్బ్ గా ఉంది.....(నా కోపాన్ని ఈ రకంగా చూపిస్తా చదువు విషయంలో వాళ్ళ మీద....ఈ okka విషయం లో నన్ను ఏమి అన లేరు)..
నాన్న : వాడికి రేపు ఆ రూం సర్దేసి ఇవ్వు...
అమ్మ : రేపు మొత్తం క్లీన్ చేస్తా నాన్న ఈ ఒక్క రోజు ఇలా చదువుకో......
నేను : హా సర్లే ఇంక పడుకో
కాసేపటికి
అమ్మ నాన్న .... గుర్ర్ గుర్ అని గురకలు పెడుతున్నారు..... నేను వాళ్ళ వంక చూసి దీని కంటే మీరు మాట్లాడుకుంటే నే బెటర్ ఎమో అని చెవులు ముస్కొని మరి చదువుకుంటున్న....
*************************