31-05-2022, 02:03 PM
(30-05-2022, 05:43 PM)dippadu Wrote:అవును ఇది మర్చిపోయా.. మీరు చెపింది కరెక్ట్పిల్లలు తగ్గారు కాని దెంగులాట పెరిగింది మిత్రమ. రంకు కూడా పెరిగింది. ప్రకృతికి విరుద్ధముగా వెళ్ళట్లేదు కాని పిల్లలు బాధ్యత బరువుని తగ్గించుకుంటున్నారు జనం. అసలే ఖర్చులు పెరుగుతున్నాయి పైగా పోటీ బాగా పెరిగిపోతున్నది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలని పెంచి వాళ్ళకి ఆదాయం వచ్చే వరకు వాళ్ళని భరించడం అంటే చాలా తలకు మించిన భారం అని ముందే పిల్లలు లేకుండా ఆపేస్తున్నారు ఎందరో. ఇదివరకు దేవుడి ప్రసాదం అనుకునేవారు ఎంత కష్టమైనా భరించేవారు. పిల్లల కోసమే తమ జీవితాంతం డబ్బు, శ్రమ, ఓపిక అన్నీ ధారపోసేవారు. కాని రాను రాను ముసలి తలిదండ్రులు రోడ్డున పడటం పెరిగిపోతుండటముతో పిల్లలు అనే investment option లో returns లేవని భావిస్తున్నారు జనం. అదే ఒక housing loan తీసుకుని కట్టలేకపోతే ఇల్లు వేలం అవుతుంది దాంతో అప్పు గొడవ ఉండదు. కాని పిల్లల విషయం లో ఇంక చాలు నాకు ఈ ఖర్చు భరించాలని లేదు అని ఒక 5 సంవత్సరాల తరవాత అనిపిస్తే వదిలించుకోవడం సులభం కాదు కదా.
కానీ పిల్లలు లేకపోతె పిండం పెట్టేవాడు లేరు పితృదేవతలు శాపం కలుగుతుంది అని భయం చూపెడతారు జనాలు...
మరి నిజంగా అలాంటి శాపం ఉంటుంది అంటారా?