30-05-2022, 06:15 PM
(29-05-2022, 10:03 AM)బర్రె Wrote: ప్రశ్న : ఏయ్ ఋషి భార్య సంభోగం వల్ల రాక్షసులు పుట్టారు? రాత్రి సంభోగం చేస్తే రాక్షసులు పుడతారా?
దివాసంగమం ఆంటే ఏంటీ?
కాశ్యప ప్రజాపతి యొక్క భార్యలలో ఒకరు దితి. వీళ్ళకి జన్మించిన పిల్లలు దైత్యులు/అసురులు. ఆయన ఇంకొక భార్య అదితి. వారికి జన్మించిన వారు ఆదిత్యులు/దేవతలు. సొంత అన్నదమ్ముల మధ్యలోనే శతృత్వం సహజం ఇంక సవతి అన్నదమ్ముల మధ్యలో శతృత్వం ఉండటం అనివార్యమే కదా. అందుకే వారు వైరులయ్యారు.
రాత్రి సంభోగం వలన రాక్షసులు పుడతారని ఎక్కడా లేదు మిత్రమ నాకు తెలిసి. అసుర సంధ్య వేళ మాత్రం సంభోగం చెయ్యకూడదని కొన్ని చోట్ల చదివాను. దివా సంగమం అంటే పగటి పూట సంభోగం. సాధారణం గా పగలు పనులు చేసుకుని రాత్రే సంభోగం చేయాలని చాలా చోట్ల చదివాను.