30-05-2022, 05:00 PM
(30-05-2022, 11:12 AM)Nadokateeru Wrote: ఎపిసోడ్ : 1
నాన్న : అవునయ్య సుబ్బారావు మా వాడికి ఆ ఊర్లో సీట్ వచ్చింది అది మంచి కాలేజ్ అని తెలిసి ఆ ఊరికే ట్రాన్స్ఫర్ పెటేసుకున్నాను.
సుబ్బారావు : ఓహో శుభం నువ్వు అదృష్ట వంతుడు వయ్య ప్రశాంత్.....మీ నాన్న నీ కోసం ఊర్లు కూడా మారుతున్నాడు..... ఎంత పుణ్యం ఉంటే ఇలాంటి తల్లి తండ్రులు దొరుకుతారు అయ్యా......
నాకు సుబ్బారావు గాడి బట్ట తల మీద తపాల ఇచ్చి కోటేయలి అన్పించింది.