28-05-2022, 11:07 PM
కరెంట్ పోయి పోయి వస్తుండటం, వై.ఫై సరిగా రాక టైపు చేసినదంతా పోయి మళ్ళా అంత టైపు చేయాల్సి రావటం, ఎలా అయినా ఈ రోజు అప్డేట్ ఇవ్వాలన్న తొందర.... అన్నీ కలిసి ఈ రోజు అప్డేట్ అనుకున్నంత బలంగా రాలేదు. తదుపరి అప్డేట్ మాత్రం మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను.