28-05-2022, 02:40 PM
(28-05-2022, 02:33 PM)Takulsajal Wrote: మై మిస్టేక్
ఆదిత్య ప్లేస్ లో విక్రమ్ అని పడింది
ఇది ఓన్లీ ఆదిత్య అనురాధకి సంబంధించిన కథ
విక్రమాదిత్య season3 కి సంబంధించినది
మెన్షన్ చెయ్యడం మరిచితిని
ఇది ఒక కంప్లీట్ సైడ్ స్టోరీ
ఆ రాజు కి ఈ రాజు కి సంబంధం లేదు
Anukunna Spelling Mistake ayyi untadi ani.. S3 lo meeru already mention chesaru ga