Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(26-05-2022, 04:55 PM)dippadu Wrote:
సమాధానం: విశ్వామితృడు 16000 సంవత్సరాల పాటు ఘోర తపము ఆచరించెను. వశిష్ఠుడి కన్నా గొప్ప ఋషి అవ్వాలని ఘోర తపము ఆచరించెను. ఈ విషయం ఎరగని ఇంద్రుడు తన ఇంద్రపదవి కోసమే విశ్వామితృడు తపము ఆచరిస్తున్నాడని భావించి అంతరాయములు సృష్టించాడు. మొదటి అప్సరస ఐన రంభ ని తపోభంగము కావించమని పంపెను. రంభని శిల కమ్మని శపించెను విశ్వామితృడు. ఆ శాపముకి ఆయన తపో శక్తి పోయెను. ఈ సారి మరలా ఇంద్రుడికి భయమేసినప్పుడు వెళ్ళడానికి ఏ అప్సరస సిద్ధపడలేదు. కాని మొత్తానికి మేనక ఈ పనికి ఒప్పుకుని వెళ్ళెను. ఆమెకి ఇంద్రుడి సభలో నర్తకి గా ఉండిపోవటం నచ్చలేదు. వివాహము చేసుకుని సంతానవతి కావలెనని ఆమె కోరిక. ఇలా ఇంద్రుడి శిశ్న సుశ్రూష చేస్తు ఎప్పటికి ఇలా ఉండటం కన్నా రంభ లా శిల ఐపోయినా పరవాలేదు అని భావించి విశ్వామితృడి ఎదుట పడెను. మొత్తానికి విశ్వామితృడు ఆమె అందం మరియు ప్రేమకి లొంగిపోయెను. తపస్వి నుండి సంసారి గా మారెను. వారికి ఒక పుత్ర్రిక జన్మించెను. ఆమె పేరు శకుంతల. మేనక కలలు సాకారమయ్యాయి. ప్రేమగా చూసుకునే భర్త చక్కటి అందమైన సంతానం తో ఆశ్రమములో ఆనందముగా ఉండగా ఇంద్రుడికి ఆగ్రహము కలిగెను. పంపించిన పని ముగించుకుని మరలా తనని అలరించడానికి స్వర్గానికి రాకుండా విశ్వామితృడితోనే స్థిరపడటం ఇంద్రుడికి ఆగ్రహం కలిగించెను. భార్య భర్తల మధ్య అనుమానాలు రేకెత్తించడం అలవాటైన ఇంద్రుడు ఒక వసువు వేషము ధరించి మేనకని సమీపించెను. తన భార్య తనకి తెలియకుండా తనకన్నా అందమైన వసువుతో పరదార యభతము (రంకు) జరుపుచున్నదని మరియు శకుంతల అతడి వలనే జన్మించి ఉంటుందని విశ్వామితృడు భావించేలా చేసెను ఇంద్రుడు. దాంతో ఆగ్రహించిన విశ్వామితృడు మేనక ని తనకి మరియు ఆ పుత్రికకి దూరమైపోవునట్టు శపించి మరలా తన తపముని ఆరంభించెను. చేసేది లేక మేనక స్వర్గానికి తిరిగి రావలసి వచ్చెను. శకుంతల కణ్వ మహర్షికి కనిపించగా ఆయన పెంచెను. ఒకనాడు దుష్యంత మహారాజు వేటలో అలసి దారి తప్పి కణ్వమహర్షి ఆశ్రమము కి వచ్చి శకుంతల ని చూసి మోహించి గాంధర్వ వివాహమాడి యభతించి ఆమెని గర్భవతిని గావించెను. ఆమె పుతృడే భరతుడు. అతడు మహా చక్రవర్తి అయ్యి భూలోకములోని రాజ్యములన్నింటీని జయించ ఏకము చేసెను. మనమంతా ఆయన సంతానం అనలేము కాని ఆయన ప్రజల యొక్క సంతతి అని చెప్పవచ్చు.

నాకు తెలిసినది/తెలుసుకున్నది నా బాణిలో చెప్పాను. తప్పులున్నచో క్షమించగలరు.


చాలా బాగా చెప్పారు...
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by బర్రె - 28-05-2022, 12:18 PM



Users browsing this thread: 2 Guest(s)