27-05-2022, 04:34 PM
(This post was last modified: 27-05-2022, 04:37 PM by darkharse. Edited 1 time in total. Edited 1 time in total.)
(27-05-2022, 04:25 PM)dippadu Wrote:నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని అందుకే అన్నా. మంచిగా నోటిని వాడితాను కనుకనే నాకు ఇట్టిట్టే promotions వస్తాయి. నీలా నోరు పారేసుకుంటే 10 ఏళ్ళనుండి అదే పనిలో ఉంటారు.
డిప్పుడు గారు.. మీ సెన్స్ అఫ్ హ్యూమర్ కి ఒక పెద్ద ఓహ్ వేసుకోవాలి ... చాలా బాగుంటున్నాయి మీ కామెంట్స్ please continue...