26-05-2022, 10:22 PM
(26-05-2022, 04:55 AM)stories1968 Wrote: కథ ముందుకు సాగి పోతున్నప్పుడు ఇలాంటి పదనిసలు అవసరం పాటకులకు తమ భావాలు వెలువ ర్చడం కూడా ముఖ్యమే మీకు ఎలా తోస్తే అలా వ్రాయండి ఇది కథ మాత్రమే కానీ మీరు మా అందరి గుండే లలకి వచ్చేశారు
బొమ్మల దేవుడా...
మీ ప్రోత్సాహానికి నా పాదాభివందనం. మీ మాటలతో మంచి కిక్ వచ్చింది.