24-05-2022, 01:44 AM
(This post was last modified: 24-05-2022, 09:41 AM by The Prince. Edited 1 time in total. Edited 1 time in total.)
అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు.
అమేజింగ్ అనే పదం చాలా చిన్నదే అవుతుంది.
టైటిల్ పెట్టినప్పటి నుంచి, ప్రతీ అప్డేట్ వేరే లెవెల్ లో ఉంటుంది. టెంపో ఎక్కడా తగ్గలేదు.
అసలు మీ మొదటి కలయిక ఇంత అద్భుతంగా జరిగుంటుంది... అని ఎవ్వరూ ఊహించని విధంగా రాశారు... లేదు లేదు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
నాదో సందేహం..
మీరు గతంలో ఏవైనా స్టోరీలు రాశారేమో...! అని
ప్రతీ పదం... వాక్యం... చాలా అందంగా... నిజం చెప్పాలంటే సినిమా స్క్రీన్ ప్లే లా అద్భుతంగా ఉంది.
ప్రతీ అబ్బాయికి ఇలాంటి శృంగారం ఒక కల...
వెన్నెల రాత్రిలో ఆరుబయట ఎవ్వరూ చూడకుండా మెత్తని పరుపు మీద ... పువ్వుల సువాసన మధ్య... నచ్చిన కన్నెపిల్ల పూ మకరందాన్ని జుర్రుకుని... కసిగా అనుభవించి రాత్రంతా జాగారం చెయ్యాలని... ఏవేవో ఊసులాడాలని
ఆ ప్రెసిడెంట్ గాడెవరో కానీ లక్కీ బాస్టర్డ్
ఇన్ని రోజులు మన సైట్ లో ఎన్ని కథలు చదివినా... ఇంతలా ఫీల్ అవ్వలేదు, ఆ ప్రెసిడెంట్ అదృష్టానికి ఈర్ష్య గా అనిపించింది.
మీరు భవిష్యత్ లో గొప్ప రైటర్ అవుతారు... ఫ్లో తగ్గకుండా రాయండి.
మొత్తానికి మొదట్నుంచీ మానసికంగా సిద్ధం అవటం వల్ల... మా హీరోయిన్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్లుంది.
అసలు మీ అమ్మ... మిమ్మల్ని రెడీ చేసిన విధానం చాలా బాగుంది. పల్లెల్లో ఒకప్పుడు ఇలాగే జరిగేదని విన్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే నిజమేనని అనిపిస్తుంది.
తర్వాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటాము, ప్రశాంతంగా ఇలాగే వివరణాత్మకంగా రాయమని విన్నపం.
మీరు మధ్యలో ఆపకుండా పూర్తి చేస్తే... మన సైట్ కి కూడా ఒక మంచి రైటర్ దొరికినట్లు.
All the best, ఇలాగే కుమ్మేయండి.