Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
జీన్స్ - రాము, విసు, వైశు మరియు బామ్మ
#9
ఎవరు నెగెటివ్ కామెంట్స్ చేయలేదు కాబట్టి, ఇంకా రాయమని ప్రోత్సాహం తెలియచేసిన మీ రూళ్ళ కర్రలకు నా సలాం.

ఈ కథ మధ్యలో మాత్రం వదిలెయ్యను. ఎట్టి పరిస్థితిలో పూర్తి చేసి తీరుతాను. నిజానికి ఈ కథ మొదలెట్టేటప్పుడు చెయ్యాల్సిన పనులు పీకల దాకా ఉన్నాయ్. ఎంతకాలం ఈ ఊడిగం తొక్క అని ఆ పని వదిలేసి ఈ కథ కసిగా రాసి ఏం పీక్కుంటావో పీక్కోరా అని ఆఫీస్ కి వెళ్లాను. అన్ని రోజులు అలా చేయలేము కాబట్టి కుదిరినప్పుడల్లా రాస్తాను. ఎవరికైన ఏ ఇబ్బంది అనిపించినా చెప్పండి. కానీ దయ చేసి నా కథ నచ్చకపొతే  తిట్టకండి.
[+] 5 users Like Nag0705's post
Like Reply


Messages In This Thread
RE: జీన్స్ - రాము, విసు, వైశు మరియు బామ్మ - by Nag0705 - 23-05-2022, 08:05 PM



Users browsing this thread: 2 Guest(s)