23-05-2022, 11:14 AM
(22-05-2022, 08:30 AM)Thorlove Wrote: విక్రమ్-మనసాల మూగ ప్రేమ బలే ఉంది బ్రో....వాళ్ళు ఇద్దరిని ఎప్పుడు మాట్లాడుకునే లాగ చేస్తారో మరి.....
గ్రీన్ లోటస్ ని లైన్ లో పెట్టారు అంటే అసలు ఏం అర్ధం కాల....సరే చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో.....Multiverse రేంజ్ లో ఎమ్మానా ప్లాన్ చేస్తున్నారా ఏంటి......
అప్డేట్ కి ధన్యవాదాలు
Ledhu just resembles anthe. ❤️