Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance స్మిత
#17
శాన్వి అక్క పెళ్ళికి వెళ్ళొచ్చినప్పటినుండి ఆ కిశోర్ గురించే అలోచించసాగాను, ఇలా అయితే కష్టం అని హైదరాబాద్ వెళ్ళి కాలేజ్ అడ్మిషన్ పనులు చూస్కుందాం అనుకుని బయలుదేరా.

వచ్చిన 3 రోజులూ అడ్మిషన్ పనికి, రూం వెతుక్కోవడానికి సరిపోయాయ్. వెంటనే రాధ దగ్గరికి వెళ్ళాను. 
' ఏమ్మా చదువుల తల్లీ, నన్ను గుర్తుపట్టావా? '
'నీ బొంద, ఫైనల్ సెమిస్టర్ తల్లీ, ఇది అయిపోతే మన రూం కి వచ్చి నీతో సరసాలాడుదామని వెయిటింగ్ ఇక్కడ ' అంది.

'వద్దే..'  కి.. ఫీల్ అవుతాడు. అని అన్నా, ఎక్కడ వాడి పేరు బయటపడిపోతుందో అని భయపడి ఆగిపోయా.

ఏంటే అన్నావ్? 

'ఏమీ లేదు దయ్యం పిల్లా ' 

ఇదేంటి నాకు కిశోర్ విషయం చెప్పలనిపించట్లేదు ?

'సరే అయితే ఇక్కడే ఉండు రేపు ఎగ్జాం అవ్వగానే సినిమా కి వెళ్ళి అట్నుండి అటే మన రూం కి వెళ్దాం '  

సరే అన్నాను. 

రాధ పరీక్ష అవ్వగానే దాని లగేజ్ అంతా సర్దుకుని సాయంత్రానికి రూం కి చేరుకున్నాం. ఆ రోజుకి ఓపిక లేక పిజ్జా తిని పడుకున్నాం. 

 సడెన్ గా డోర్ బెల్ మోగిన శబ్దం వస్తే ఇప్పుడెవర్రా నాయనా అనుకుంటూ ఒసే ఆ డోర్ తీయవే అన్నాను. 
అబ్బా నీకోసం వస్తే నేను డోర్ తీయడం ఏంటే అని ముసుగు తన్ని పడుకుంది రాధ. 

ఆవులించుకుంటూ డోర్ తీసేసరికి ఎదురుగా కిశోర్!!!!

ఏంటి పిల్లా నిద్ర డిస్టర్బ్ చేసానా అంటూ సరాసరి బెడ్ పైన కూర్చున్నాడు. 'ఏంటి అక్కడే నిల్చున్నావ్?  రా ..' 

నా శరీరం స్తంభంచి పోయింది. గుటక కూడా వేయరవాట్లేదు. 

ఇంత ఇష్టం పెట్టుకుని ఇలా దూరం ఉంటే ఎలా? అంటూ నా దగ్గరకి వచ్చి మెల్లిగా నా చేయి పట్టుకుని బెడ్ పైకి తీస్కెళ్లాడు. 

కి..కిశోర్ ను..నువ్ ఏంటి ఇలా వచావ్? 

మెల్లిగా అడుగుదామనుకుని అతి కష్టం మీద నోరు తెరిచా. 

'ఇప్పుడు కావల్సింది ప్రశ్నలు కాదు మిట్టూ (నా ముద్దు పేరు) పెదాలు ' అంటూ తన చేతులతో నా మొఖాన్ని పట్టుకుని తన పెదవులని వణుకుతున్న నా పెదవుల పైన ఆనించాడు.

ఒళ్ళంతా ఒక్ఖ సారిగా  జలదరించింది , గూస్ బంప్స్ వచాయి. నా నాలుక తడారిపోయింది.

'కిశోర్ ఎ.. ఎ.. ఏం చేస్తున్నవ్...! ' ఒక్కో మాట కూడబలుక్కుని అన్నాను. 

పెదవులని అలానే ఉంచి తన కుడి చేతిని మాత్రం మెల్లిగా కిందకి జరుపుతున్నాడు.. నా ఎడమ చెంప తడిమాడు..సన్నగా వణికాను.
నా గదవ పైన ఉన్న చిన్న పుట్టు మచ్చ కి  తన వేలితో ప్రదక్షిణం చేసాడు. 'వద్దు.. ' అనాలనుకుని 'ఆహ్..' అన్నాను.

తను నవ్వుతూ  తన వేళ్ళతో నా గొంతు పైన నిమురుతున్నాడు..నా కడుపులో జెయింట్ వీల్ ఎక్కిన  ఫీలింగ్ వస్తూంది.. కను రెప్పలు ఇంకా కాళ్ళు బరువుగా అయ్యయి.

నా ఊపిరి  కాస్తా బుసలాగ వినబడుతుంది.

తను నెమ్మదిగా తన చేతిని ఇంకా కిందకి జరుపుతుంటే.. వాటి గమ్యం తెలిసిన నా కళ్ళు పెద్దవయ్యాయి.. 
'కిశోర్.. ప్లీజ్ వద్దు..'
'తీసెయ్యనా..'    
'వద్దు..'
'ఉంచనా...మరి '
'ఉ హూ..'
'అంటే..?' నెమ్మదిగా నా గుండెల పైన చేయి పెట్టి
'హమ్మా హ్.. '
'చెప్పు తీసెయ్యనా..?'
'చచ్చిపోతున్నా..'


డ్రెస్ పైనుండే నెమ్మదిగా నొక్కాడు
'ఆఆహ్..  నాకు అ ఆ లు నేర్పించడానికి  వచావా? '
'ఉ అంటే ఱ వరకు కూడా నేర్పిస్తాను.'
'వద్దు కిశోర్..'   'ప్లీజ్..'
'మరయితే నన్ను పెళ్ళి చేసుకుంటావా?'
'ఆనందంగా.. '
'మరి ఇప్పుడు వెళ్ళనా.. '
'...'
'వెళ్ళనా..?' 

'ఉహు.. అమ్మహ్ అలా నొక్కకు.. స్నానం చేసేపుడు తప్ప నా చేతులు కూడా వాటిని తాకలేదు.. '

'హా తెలుస్తుందిగా..'
'మంచి పిల్లగాడనుకున్నను..'
'ఈ విషయంలో నీతో మంచోడిని కాను..' 
'అబ్బాహ్ ఆ చెయ్ తియ్యు  '
'నేన్ ఏం చేయడం లేదే ' 
'చేయనవసరం లేదు.. వాటిపై అలా ఉంచినా నాకు ఏదోలా ఉంది.'

'ఏదోలా అంటే..?'
'ప్లీజ్ రా..'

'హేయ్ ఏం చేస్తున్నరు మీరు?'  రాధ గట్టిగా అడిగింది.

'రాధా..' అంటూ దిగ్గున లేచాను.

...


'ఏమయ్యిందే ? ఏమైనా కలగన్నవా అలా అరిచావ్?'

నా గుండెలు ఇంకా అదురుతూనే ఉన్నాయ్. ఇప్పటికీ తన చేతి స్పర్శ ఫీల్ అవుతున్నాను. హమ్మా ఇదంతా నా కలా?

'అవునే కలే.'
 
కానీ పీడకల కాదు అనుకున్నాను .

'కొత్త ప్లేస్ కదా అలానే ఉంటుంది. ప్రశాంతంగా పడుకో'

ఎలా పడుకోను?
ఆ వెధవ నన్ను పడుకోనిచేలా లేడే...
*****
[+] 2 users Like Sunny_T's post
Like Reply


Messages In This Thread
స్మిత - by Sunny_T - 17-05-2022, 01:50 PM
RE: స్మిత - by Sunny_T - 17-05-2022, 01:57 PM
RE: స్మిత - by rajuvenkat - 17-05-2022, 03:39 PM
RE: స్మిత - by Eswar P - 17-05-2022, 04:22 PM
RE: స్మిత - by ramd420 - 17-05-2022, 09:36 PM
RE: స్మిత - by narendhra89 - 18-05-2022, 04:26 AM
RE: స్మిత - by Ravanaa - 18-05-2022, 04:39 AM
RE: స్మిత - by Sunny_T - 19-05-2022, 09:49 AM
RE: స్మిత - by Eswar P - 19-05-2022, 12:23 PM
RE: స్మిత - by ramd420 - 19-05-2022, 02:37 PM
RE: స్మిత - by Venrao - 19-05-2022, 03:08 PM
RE: స్మిత - by Sunny_T - 20-05-2022, 10:18 PM
RE: స్మిత - by ramd420 - 21-05-2022, 04:20 AM
RE: స్మిత - by Ravanaa - 21-05-2022, 05:23 AM
RE: స్మిత - by utkrusta - 21-05-2022, 02:27 PM
RE: స్మిత - by raja9090 - 21-05-2022, 11:08 PM
RE: స్మిత - by Sunny_T - 22-05-2022, 11:15 PM
RE: స్మిత - by raja9090 - 23-05-2022, 01:52 AM
RE: స్మిత - by ramd420 - 23-05-2022, 05:02 AM
RE: స్మిత - by phanic - 23-05-2022, 05:25 AM



Users browsing this thread: 2 Guest(s)