Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(19-05-2022, 01:12 PM)dippadu Wrote:
నియమ నిబంధనలు ప్రకృతికి విరుద్ధముగా పెట్టినప్పుడు అవి ఉల్లంఘించుట సహజమే కదా మిత్రమ. ఇవి ఆడవారు మరియు మగవారి ప్రకృతికి విరుద్ధమే. ఐతే ఇవి ఎవరు ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తే చాలా విషయాలు వెలుగులోకొస్తాయి. ఏనుగులు సింహాలు కోతులు జింకలు ఇలా ఎన్నో జంతువులలో ఆడజంతువులన్నీ ఒక సమూహముగా జీవిస్తుంటాయి ఒక ప్రదేశములో. ఆ సమూహముకి ఒక మగ జంతువు మాత్రమే ఆధిపత్యం వహిస్తుంటుంది. దానినే ఆంగ్లములో alpha male అంటారు. ఐతే ఆ ప్రదేశములో ఉన్న మగ జంతువుల మధ్యలో ఎప్పుడూ పోటీ ఉంటుంది alpha male అవడానికి. ఐతే ఆ పోటిలో నెగ్గిన మగ జంతువే alpha male అయ్యి ఆ ప్రాంతములో ఉన్న ఆడ జంతువులతో సంభోగించి సంతానముని కలిగేలా చేస్తుంది. 

మనుషులు కూడా ఇలా ఎన్నో వేల సంవత్సరాలు బ్రతికారు. ఐతే వేటాడటం మానేసి వ్యవసాయం మొదలెట్టిన పిదప మనుషులకి కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక్కడే మగాడుండి అందరు ఆడవారున్న సమూహము వ్యవసాయము సరిగా చేయలేదు కదా. ఆడవారిలో ఎక్కువ మంది గర్భవతులో లేక బాలింతలో ఐతే మరి పొలం పనులు ఎవరు చేస్తారు? కావున పనులు చెయ్యడానికి మగవారు కావాలి కనుక సమాజము ఏర్పాటు చేసారు. ఐతే అందరి ఆడవారితో ఒక్క మగాడు సంభోగించి అతడి సంతానమే ముందు తరమంతా ఉంటే మరి ఇతర మగవారు ఆ సమూహము/సమాజం కోసం పొలాల్లో ఎందుకు చీమల్లాగా కష్టపడతారు. చీమలు, ఈగలు కన్నా మనుషులకి మెదడు ఎక్కువ కనుక వారు పని చెయ్యాలంటే వారికి ఏదో ఆశ ఉండాలి. అందుకే వివాహ వ్యవస్థ ఏర్పడింది. తన భార్య తన పిల్లలు అనుకున్న మగవాడు ఎంతైనా కష్టపడతాడు. అలాగే ఆడవారికి కూడా మందలో ఒక భార్యగా సవతుల మధ్యలో ఉండటం ఇష్టం ఉండదు జంతువులలో లాగా. అందుకే తన భర్త తన కుటుంబం కావాలనిపిస్తుంది. ఇందుకు కూడా వివాహ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇక పిల్లల విషయానికొస్తే బాగా చూసుకునే మొగుడు అవసరం పిల్లలని పెంచడానికి. కాని అందమైన తెలివైన పిల్లలు కావాలి ఆడవారికి అందుకే తమకి అందుబాటులో ఉత్యుత్తమ మగవాడితో రంకు జరిపాలని ఉంటుంది వారికి. 
చిరుతలు కాని మరే జంతువైనా కాని ఎన్ని బ్రతికున్నాయో ఎన్నో అంతరించిపోతున్నాయో ఎందరికి తెలుసు మిత్రమ. అంతెందుకు ఈ కరోనా సంగతే తీసుకుందాము. అమెరికా ఐరోపా మొదలైన దేశాలలో ఎంత మంది పోయారో అని లెక్కలు కట్టారు. భారత దేశం లో ఎందరు పోయారో ఎవ్వరికి సరిగా తెలియదు ఏదో సుమారుగా ఇంత అని అనుకుంటున్నాము. ఇంక ఆఫ్రికా దేశాలలో అస్సలు లెక్కే లేదు. అసలు ముందు జనాభా ఎంతుండేదో ఇప్పుడు ఎందరు మిగిలారో ఎవ్వరికి ఎప్పటికి తెలియదు. మనుషులలోనే ఇలా ఉంటే ఇంక జంతువుల సంగతి వేరే చెప్పాలా. ఎన్నో రకాల జీవులు ఉండేవి ఒక 100 సంవత్సరముల క్రితం ఇప్పుడు అంతరించిపోయాయి అని అప్పుడప్పుడు వింటాము కాని పట్టించుకోము. నదులే అంతరించిపోతున్నాయి ఇంక పక్షులు వగైరా గురించి ఎవరికి తెలుసు. పిట్టలే ప్రస్తుతం ఎక్కువ రాలిపోతున్నాయి. మనుషుల జనాభా బాగా పెరిగిపోయింది కనుక రాలగొట్టేస్తుంది ప్రకృతి. ఉన్నన్నాళ్ళు ఆనందముగా బ్రతికేద్దాము తప్పించలేని ఇలాంటివాటి గురించి ఆలోచించి ఎందుకు చింతించడం? 
కానీ దానివల్ల.. Beta గాలు ఎక్కువైపోయి మగతనం చనిపోస్తుంది అని నా భావాన. పాకిస్థాన్ దగ్గర ఉన్న పంజాబ్ లో ఒక యువకుడు అన్నాడు పంజావ్ లేకపోతె పాకీ వాళ్లు ఎపుడో వచ్చేవాళ్లు అని...ఆర్మీ లో సిక్ వాలీ ఎక్కువ ఉంటారు 30./... మళ్ళీ ప్రెసిడెంట్ కి బాడీగార్డ్ లో rajput, jatt, సిక్ valle మాత్రం అర్హులు.... ఇది వాడి బలం కాకపోతే ఇంకేంటి...

ఇక మనోళ్లు సదువు సదువు అని కాలేజీ లు కాలేజ్స్ పెరిగాయి... దింతో గల్లీ కో coaching centre వుంది.. దింతో మానవలకి బలం తగ్గిపోతుంది నా భావన...

అసలు ఇండియా లో infertility, gynomesia అని నాకు నా్వొస్తుంది....

ఎక్కడో శారీరకంగా బలం తగ్గింది నా అనుమానం...

అప్పటి అడవి సూత్రం ఉంటే... వడు  వాడి కొడుకులు మనవాళ్ళు కూడా బలంగా ఉంటారు... కాడ.. వాళ్లకు కూడా ఆడవాళ్లు లొంగుతారు.. కాడ ..

సూర్యుడ్ని యముడ్ని చూసి కుంతి ఊరికే పుకు తడిసింది ఏంటీ
[+] 1 user Likes బర్రె's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by బర్రె - 19-05-2022, 05:08 PM



Users browsing this thread: 9 Guest(s)