19-05-2022, 01:30 PM
(17-05-2022, 08:03 AM)బర్రె Wrote: ప్రశ్న : కలిపురుషుడ్ని పూజాయించివచ్చ?
మంచి ప్రశ్న మిత్రమ బర్రె. సనాతన ధర్మం లో ప్రత్యేకత అదే కదా. భక్తి ఉండాలే కాని ఎవరిలోనైనా ఎందులోనైనా దైవం కనిపిస్తుంది అని. కలి నచ్చిన వారు కలిపురుషుడిని పూజించవచ్చు. కలి స్త్రీ ఉండదా అని నాకొక అనుమానము. ఎవరు తీరుస్తారో అని వేచి చూస్తున్నాను మిత్రమ.