18-05-2022, 06:39 PM
(14-05-2022, 03:22 PM)vydehi46 Wrote: అందరికి ధన్యవాదాలు,
ఇందులోని ప్రశ్నలు సమాధానాలు నాకు తెలియని ఎన్నో పురాణ ప్రాపంచిక విషయాలను తెలియచేసాయి అందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు...
ఎప్పటి నుంచో నాకున్న ఒక ప్రశ్న ని అడగదల్చుకున్నాను...
"మోహిని అవతారం లో ఉన్న విష్ణువు ని చూసి బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలు కూడా తమ కామాన్ని అపుకోలేకపోయారు అంటారు ...అయ్యప్ప స్వామి శివ కేశవుల సంతానం అంటారు ...ఇది ఎంత వరకు నిజం?"
దీని గురించి ఏ పురాణం లో చెప్పబడింది ...ఈ వృత్తాంతం గురించి తెలిస్తే సెలవియ్యగలరు ?
ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం వైదేహి గారు. మీరు అడిగిన ప్రశ్నలకి పెద్దలు చక్కటి వివరణ ఇచ్చారు. ఐతే నా బాణి లో నేను వ్రాసిన సమాధానము మీకు PM గా పంపాను మరియు నా site లోని ప్రశ్నోత్తరములు page లో పెట్టాను.
అది ఇచట పెడితే ఈ దారము ఎగిరిపోయే ప్రమాదమున్నందున ఆల చేయవలసి వచ్చినది.