17-05-2022, 05:32 PM
అందరికీ నమస్కారం...
మీ విలువైన సూచనలకు, ప్రోతసాహానికి థాంక్స్. ముందుగా మీరందరు నన్ను క్షమించాలి. నేను ఈ స్టోరీ రాయడం లేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల స్టోరీ రాయలేకపోతున్నాను. స్టోరీ మొదలుపెట్టి మధ్యలో ఆపేయడం కన్నా, స్టార్ట్ చేయక ముందే మీ అందరికీ చెప్పడం మంచిది అయింది అని నా అభిప్రాయం...
స్టార్టప్ రైటర్స్ ని ఎంకరేజ్ చేసిన ఆమని గారికి చాలా ధన్యవాదాలు.
అందరూ అర్థం చేసుకొని క్షమిస్తారు అని ఆశిస్తూ....
మీ
అపూర్వ