17-05-2022, 01:50 PM
(This post was last modified: 19-05-2022, 09:55 AM by Sunny_T. Edited 2 times in total. Edited 2 times in total.)
అందరికీ నమస్కారం మొదటిసారి ఒక కథ రాయడానికి ప్రయత్నిస్తున్నాను మీ సలహాలు, సూచనలు పొందగలవాడను.
నా జీవితం లో జరిగిన సంఘటనలు కొన్నీ, జరిగితే బావుండు అనుకునేవి కొన్నీ వేర్వేరు కథలుగా రాయాలనీ మీకు నచ్చాలనీ నా ఆశ.
చదువుతుంటే ఆనందాన్నిచ్చే ఈ కథలు రాయడం దగ్గరికి వచ్చేసరికి చుక్కలు చూయిస్తాయని తెల్సుకున్నాను. సమయాభావం వల్ల వీలున్నప్పుడు మాత్రమే అప్ డేట్ ఇవ్వగలనని మనవి చేసుకుంటున్నాను.