22-05-2019, 05:00 PM
నిర్మలమ్మ కొంచం ఇబ్బందిగా ఉండడం తో ఆచారి ,బాషా కి అర్ధం అయి అక్కడ నుండి వెళ్లిపోయారు,,వాళ్ళు ఆలా వెళ్లారో లేదో,,వెంటనే రత్నం వడి వడి గ బడి దగ్గరకి వచ్చింది,,,రాగానే నిర్మలమ్మ ని పక్క గాడి లోకి రమ్మని పిలిచి లోపలి వేలిని,,,నిర్మలమ్మ కి అర్ధం కాకా,లావణ్య ని బయటే ఉండమని చెప్పి లోపలికి వీలుంది,,కాసేపటి తరవాత నిర్మలమ్మ "నా వాళ్ళ కాదు రత్నం,,ఏమి అనుకోవద్దు"అంటూ బయటకి వస్తుండగా రత్నం ఆమె వెంటపడుతూ బతిమాలడం లావణ్య కి కనిపించిని,,,మాములు పనికి అయితే రత్నం ఆలా బతిమాలాడు అని లావణ్య కి తెలుసు,,ఎదో చాలా పెద్ద పని అయి ఉంటుందన్న కుతూహలం పెరిగి పోయింది లావణ్యకి,,ఆలా అని అడగలేదు,వాళ్ళు చెప్పేదాకా,,
రత్నం మాత్రం లావణ్య ని చూడగానే బతిమాలడం ఆపేసి,,నిర్మలమ్మ వైపు ప్లీజ్ అన్నట్టు చూడసాహిండి,,,అపుడు నిర్మలమ్మ "చూడు రత్నం,,నాకు రాత్రి అంతా నిద్ర లేదు,,,బాగా అలసిపోయి ఉన్న,,మల్లి ఈరోజు కూడా ఉండమని అడుగు తున్నావ్,,పని ఏంటో చెప్పమంటే చెప్పడం లేదు,,,దయచేసి అర్ధం చేసుకో,,,కనీసం,,అంత అర్జెంటు పని ఏంటో ,,అది అయినా చెప్పు" అంది పెద్దగానే లావణ్య కి వినిపించేలా,,,కానీ రత్నం ఎందుకో లావణ్య ముందు చెప్పడానికి సంశయిస్తోంది ,,లావణ్య కి కుతూహలం పెరిగిపోసాగింది,,కానీ రత్నం చెప్పేలా లేదు,,,ఇంకా చివరికి రత్నం ఆఖరి అస్త్రం ప్రయోగిస్తూ,,":నిర్మల,,నువ్వు ఉండకపోతే న మీద కొట్టే,,నిను ఇబంది పెట్టె పని ఏమి నీకు చెప్పను,,కానీ ఇదొక్కసారివుండు,,మల్లి అడగను "అంది దీనం గ,,నిర్మలమ్మ కి ఏమి చెయ్యాలో తోచలేదు,,ఆలా అని రత్నం ని గట్టిగ కాదనలేదు,,ఎందుకంటే రత్నం పరిచయం వాళ్ళ జీవితం లో ఎన్నో అనుభవాలు వచ్చాయి,,కానీ పని ఏంటో చెప్పకపోవడం వాళ్ళ కొంచం ఇబ్బడి గ అనిపించసాగింది,,,ఎం చేద్దాం అన్నట్టు లావణ్య వైపు చూసింది,,,లావణ్య వెంటనే వప్పుకో,,నేను వెళ్తా అని సైగ చేసింది,,,ఇక చేసే డి లేక "లేవనే,,నువ్వు ఇంటికి వేళ్ళు,,నిన్న కూడా మనం వెళ్ళలేదు,,మీ మామయ్య కి ఎదో ఒకటి చెప్పు,,నేను రేపుఉదయాన్నే వస్తా "అని చెపింది కొంచం ఇబ్బంది గానే,,,,వెంటనే రత్నం నిర్మలమ్మ వీపు మీద ఒక్క చరుపు చరిచి,,,నా బంగారం,,అంటూ సంతోషం గ వెళ్ళిపోయింది,,