16-05-2022, 08:07 AM
(14-05-2022, 03:22 PM)vydehi46 Wrote: అందరికి ధన్యవాదాలు,
ఇందులోని ప్రశ్నలు సమాధానాలు నాకు తెలియని ఎన్నో పురాణ ప్రాపంచిక విషయాలను తెలియచేసాయి అందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు...
ఎప్పటి నుంచో నాకున్న ఒక ప్రశ్న ని అడగదల్చుకున్నాను...
"మోహిని అవతారం లో ఉన్న విష్ణువు ని చూసి బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలు కూడా తమ కామాన్ని అపుకోలేకపోయారు అంటారు ...అయ్యప్ప స్వామి శివ కేశవుల సంతానం అంటారు ...ఇది ఎంత వరకు నిజం?"
దీని గురించి ఏ పురాణం లో చెప్పబడింది ...ఈ వృత్తాంతం గురించి తెలిస్తే సెలవియ్యగలరు ?
అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు.
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి, కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ

అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866
https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html
https://xossipy.com/thread-45345-post-58...pid5809866
https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html