Thread Rating:
  • 12 Vote(s) - 2.58 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావన సమీరం
(08-07-2020, 06:36 PM)Vikatakavi02 Wrote: దోస్తులారా... వందనం  Nam:);

ఎలా ఉన్నారు? ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం అతలాకుతలం అయిపోతోంది. లాక్ డౌన్ కష్టాలు చిత్రమైన అనుభవాలను పాఠాలుగా నేర్పాయి.
ఎవరూ ఊహించని విశేషాలెన్నో దేశంలో జరుగుతున్నాయి. చైనా వైరస్ తో, ఆర్మీతో మన దేశం పోరాడుతోంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మన ఈ ఫోరమ్ కూడా తన ఉనికి కోసం పోరాడుతోంది. అందులో భాగంగా మరలా సభ్యుల నుంచి డొనేషన్లు సేకరించాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ ఆగస్టు నెలకు అడ్మిన్ వద్దనున్న నిర్వహణ నిల్వలు అయిపోతాయి. అలాగే, సైట్ నిర్వహణ కోసం ఖర్చు చేసి కొనుక్కున్న సమయమూ ముగిసిపోతుంది.
ఈలోగా మిత్రులందరూ ముందుకొచ్చి ఎవరికి తోచినంత వారు కనీసం వంద రూపాయిల నగదుని విరాళమిచ్చి ఫోరమ్ మనుగడని పరిరక్షించాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

అలాగే, ఈ సందేశాన్ని మిత్రులందరి దారాలలో షేర్ చేసి ఈ మహా యజ్ఞములో పాలుపంచుకోండి.

ఇట్లు
మీ
Sir,
I would like to contribute. But I can send through Internet Banking only. I sent a mail sometime back, but I did not receive any reply . Today I saw your post while searching new posts from your story. My email mskp408;. If you can provide Admn. bank   particulars , I can contribute monthly.
regards
pandumsk
Like Reply


Messages In This Thread
RE: బృందావన సమీరం - by pandumsk - 16-05-2022, 01:20 AM



Users browsing this thread: 1 Guest(s)