15-05-2022, 02:46 PM
కధ ఎంతలా వ్రాసినా నాకు తృప్తీ ఇవ్వట్లేదు. ఏదో ఒక లోతు కనపడుతూనే ఉంది. అందుకే మిగిలిన కధలు అన్నీ చదువుతున్నాను.
కధ ప్రకారం టూకీగా వ్రాస్తే నాకు నచ్చదు నిజానికి నాకు నచ్చే పద్దతి domnic గారు వ్రాస్తున్నట్లు ఒక టీచర్ కధలా వ్రాయడం ఇష్టం. అన్నీ కధలూ చదువుతూ ఉంటే వాటిల్లో ఉండే ease తెలుస్తోంది. మళ్ళీ కొత్త కధ చదవగానే మళ్ళీ ఇంకొకటి ఏదో తెలుస్తోంది.
తప్పకుండా ఇస్తానండీ..... మన్నించండి ఆలస్యానికి.
నమస్కారాలతో
కమల్ కిషన్.