15-05-2022, 12:18 PM
(14-05-2022, 06:02 PM)dippadu Wrote: అన్ని * లు పెడితే ఎమని చెప్పగలను మిత్రమ బర్రె. ఒకప్పుడు యుద్ధాలు తరచుగా అవుతుండేవి. మగవారి నిష్పత్తి తక్కువగా ఉండేది అందుకే బహు భార్య విధానం ప్రబలముగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు పరిస్థితులు వేరు కనుక అప్పటి విధానములు ఇప్పుడు పనికిరావు కదా.
బ్రాహ్మణులూ.. అని అర్థఓ * కి...
ఏదీ ఏమైనా ఒక మగాడి హార్మోన్స్ కి విరుదంగా రూల్స్ రెగ్యులషన్స్ పెట్టడం వల్ల మనుషులు ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ దాని ఎలాగైనా సాధించాలని చేస్తారు చివరికి క్రిమినల్స్ అవుతున్నారు...
నాకు ఇప్పటికి అడవి లో బతకాలి అని కోరిక...
ఒకటి గమనించారా... భూమి మీద లోపల..8 మిలియన్ జంతువులు జాతులు ఉన్నాయి కానీ కరోనా వ్యాధి గాలి సోకించిన వ్యాధి ఒక్క కనిషిని మాత్రమే అంటుకుంది... ఎం?
చిరుత అన్నిటికంటే తక్కువ ఇమ్మ్యూనిటి ఉన్నగాలది... దాని గురుంచి ఒక్క రిపోర్ట్ రాలేదు... అంతే కాదు
గురువు -శని కలిసి ఎన్నో గాలి సోకించిన వ్యాధులు వచ్చాయి భూమి మీద.....
మనిషి ప్రకృతికి విరుదంగా బతుకుతున్నాడు..
మళ్ళీ హవిష్యత్తు లో పెద్ద ముప్పు రాబోతుంది.... మనుషులు పిట్టల రాలిపోతారు